సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్స్ ఉన్నారు . స్టార్ హీరో - స్టార్ హీరోయిన్స్ - డైరెక్టర్స్ - ప్రొడ్యూసర్ లు..ఇంకా ఇతర సెలబ్రిటీస్ ఉన్నారు . వాళ్ళు ఎవరైనా సరే ఎదుటి వాళ్ళకి కష్టం వచ్చింది అంటే ఒక కష్టాన్ని షేర్ చేసుకున్నట్లు వాళ్ళకి తగినంత సహాయం చేస్తూ ఉంటారు . మరి ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి - నందమూరి బాలయ్య ఇలాంటి స్టార్ సీనియర్ హీరోస్ కష్టం ఉన్న వ్యక్తులు తమ ఇంటి గడప తొక్కితే ఆ కష్టాన్ని పూర్తిగా మర్చిపోయేలా సహాయం చేస్తూ ఉంటారు . అందుకే అంత పెద్ద స్టాల్ హీరోస్ అయ్యారు వాళ్ళు అంటూ కూడా అభిమానులు మాట్లాడుతూ ఉంటారు.
 

కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరో మాత్రం చాలా చాలా పెద్ద హీరో . వేల కోట్ల ఆస్తి ఉంది . కానీ దమ్మిడికి కూడా రూపాయి హెల్ప్ చేసే అంత గుణం లేదు . ఎంతలా అంటే రకరకాల విధాలుగా సంపాదిస్తున్న సరే ఆయన సహాయం కోసం తన ఇంటికి వచ్చిన లేదు.. ఏదైనా ఫండ్ వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ కి డబ్బులు ఇవ్వాలి అన్న కూడా అసలు అకౌంట్లో నుంచి ఒక్క రూపాయి తీయడు. అంత పిసినారి . అందుకే చాలామంది ఈ హీరోని సెల్ఫిష్ కి సెల్ఫీ తీస్తే ఇలానే ఉంటాడు అని మాట్లాడుతూ ఉంటాడు .



మరీ దారుణంగా ఆయన బిహేవ్ చేస్తూ ఉంటారు. అన్ని విషయాలలో చాలా హెల్ప్ చేసే ఈ హీరో డబ్బు విషయం వచ్చేసరికి మాత్రం చాలా చాలా పిసినారి . పెళ్లికి కూడా భిక్షం పెట్టనటువంటి క్యారెక్టర్ అంటూ జనాలు ట్రోల్ చేస్తూనే ఉంటారు.  ఆఖరికి ఇలాంటివి ఆయన వద్దకు వస్తున్నా కూడా చూసి చూడనట్టే వెళ్లిపోతారే తపిస్తే ఎక్కడ కూడా ఆయన డబ్బుని నలుగురికి హెల్ప్ చేసిన దాఖలాలే లేవు . కరోనా మూమెంట్లో సినీ ఇండస్ట్రీ మొత్తం కదిలి డబ్బులు అందరూ సీఎం రిలీఫ్ ఫండ్ కి..పీఎం సహాయ నిధికి డబ్బులు సహాయం చేస్తే .. ఈ హీరో ఒక్క రూపాయి కూడా అకౌంట్ నుంచి తీయకుండా జాగ్రత్తగా దాచుకున్నాడు అలాంటి క్యారెక్టర్ ఈ హీరోది..!

మరింత సమాచారం తెలుసుకోండి: