
శోభిత నెక్స్ట్ స్టెప్ ఏంటీ..? ఏ సినిమాలో నటిస్తుంది ..? అనే విషయం హాట్టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. పెళ్లయిపోయింది. తెలుగంటి కోడలుగా మారిపోయింది . అయితే వాట్ నెక్స్ట్ ..? శోభిత ధూళిపాళ్ల లైఫ్ లో నెక్స్ట్ మ్యాటర్ ఏంటి ..?అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. శోభిత ధూళిపాళ్లకి తెలుగులో మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి . కానీ ఆమె రిజెక్ట్ చేస్తుంది. మంచి కథలను డైరెక్టర్స్ ఆమె ఇంటికి తీసుకెళుతున్న కూడా రిజెక్ట్ చేస్తుంది . అసలు కారణం ఏంటి..? ఆమె ఇక పై ఏ సినిమాలో నటించదా..? సమంత చేసిన తప్పు శోభిత చేయకూడదు అంటూ డిసైడ్ అయిందా..? లేకపోతే శోభితా ధూళిపాళ్ల మనసులో వేరే ఏదైనా ఆలోచనలు ఉన్నాయా ..? రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు . అయితే శోభితతా ధూళిపాల మాత్రం సినిమాలు అస్సలు ఆపనే ఆపదట .
కానీ సినిమాలో నటించాలి అంటే మాత్రం అది పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయి ఉండాలి అని.. ఎక్కడ అక్కినేని ఇంటికి అక్కినేని ఇంటి పేరుకి నెగిటివ్ కామెంట్స్ దక్కేలా ఉండకూడదు అంటూ డిసైడ్ అయిందట . సేమ్ లావణ్య త్రిపాఠి ఏ విధంగా పెళ్లి తర్వాత మెగా ఫ్యామిలీకి తన వల్ల ఇబ్బందులు రాకూడదు అంటూ డిసైడ్ అయిందో అదే విధంగా నాగచైతన్య భార్య శోభిత ధూళిపాళ్ల కూడా అక్కినేని ఫ్యామిలీకి తన వల్ల ఎటువంటి రిమార్కు రాకూడదు అంటూ డిసైడ్ అయ్యిందట. అందుకోసం సినిమాలు ఆపేయాలి అన్న ఆపేస్తాను అంటూ కూడా ఫిక్స్ అయిందట. సోషల్ మీడియాలో ప్రెసెంట్ లావణ్య త్రిపాఠి - శోభిత ధూళిపాళ్ల పేర్లు బాగా ట్రెండ్ అవుతున్నాయి . మొదట హీరోయిన్లు అయినా.. ఒక ఇంటికి కోడలు అయిన తర్వాత పద్ధతిగా ఉండాలి అంటూ డిసైడ్ అవ్వడం వీళ్ళు కెరియర్ లో తీసుకున్నాం మంచి డెసిషన్స్ అంటున్నారు అభిమానులు. ఆ విషయంలో వీళ్ళకి హ్యాట్సాఫ్ అంటున్నారు..!