
చాలా ఆహ్లాదకరంగా ఎంటర్టైన్ చేస్తుంది . సుమ గలగల మాట్లాడేస్తుంది. సుమ హెల్దీ పంచెస్ కి స్టార్స్ కూడా ఫిదా అవ్వాల్సిందే. అయితే ఎంత మంచిగా యాంకరింగ్ చేసిన సుమ విషయంలో కొన్ని కొన్ని నెగిటివ్స్ ఉండనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా గతంలో కొన్ని ఈవెంట్స్ లో సుమ టంగ్ స్లిప్ అయిన మూమెంట్స్ ఉన్నాయి. ఓ ఈవెంట్ లో టంగ్ స్లిప్ అవుతూ చేసిన కామెంట్స్ ఆమెకు బాగా నెగిటివ్ రిమార్క్ లు తీసుకొచ్చాయి . ఒకానొక ఈవెంట్లో మీడియా రిపోర్టర్స్ ని.. స్నాక్స్ ని స్నాక్స్ లా తినండి భోజనంలా కాదు అంటూ ఆమె మాట్లాడిన మాటాలు..చాలా ఇబ్బందికరంగా మారిపోయి.
ఆమెకు పెద్ద తలనొప్పుల క్రియేట్ చేశాయి . అంతేకాదు కొన్ని కొన్ని సందర్భాలలో సుమ బాగా స్టార్స్ కి కోపం తెప్పించింది . అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ కి ఎలా కోపం తెప్పించిందో అందరికీ తెలిసిందే. దేవర గురించి అప్డేట్ చెప్తాడు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అంటూ స్టేజ్ పైనే ఇరుకున పెట్టేసింది . అప్పుడే జూనియర్ ఎన్టీఆర్ కోపంతో సుమపై ఫైర్ కూడా అయ్యారు . అలా యాంకర్ సుమ కొన్ని కొన్ని సార్లు టంగ్ స్లిప్ అవుతూ చేసిన కామెంట్స్ ఆమెకు ఫుల్ నెగిటివిటీని తీసుకొచ్చాయి. ఆ ఒక్క దూకుడు తనం తప్పిస్తే యాంకర్ సుమ అన్ని విషయాలలో దీ పర్ఫెక్ట్ అంటున్నారు జనాలు . అదేవిధంగా మాట్లాడుకుంటున్నారు.