టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నారు.  కానీ అందరిలోకి చాలా చాలా స్పెషల్ జూనియర్ ఎన్టీఆర్. ఆ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  నందమూరి హీరోగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని అందుకున్నాడు . ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు . సినిమా కోసం ఏదైనా చేసే హీరోలు చాలా తక్కువ . అందులో ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడు జూనియర్ ఎన్టీఆర్ . ఒక సినిమా కోసం బరువు తగ్గమన్న తగ్గుతాడు.  ఒక సినిమా కోసం బరువు పెరగమన్న పెరుగుతాడు .


అలాంటి సో సో సో సూపర్ టాలెంటెడ్ పర్సన్ . రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన యమదొంగ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ చేసిన రిస్కీ పనులు అందరికీ తెలిసిందే. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఇప్పటికీ యమదొంగ సినిమా టీవీలో వస్తే జనాలు ఎంత ఇష్టంగా చూస్తారో అందరికి తెలుసు.  అయితే ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో హీరోగా కాకపోయి ఉంటే ఏ రంగంలో సెటిలై ఉండేవాడు ఏ వృత్తిని ఎంచుకొని ఉండేవారు అనేది బాగా వైరల్ అవుతుంది . కాగా జూనియర్ ఎన్టీఆర్ కి మొదటి నుంచి బిజినెస్ చేయడం అంటే చాలా చాలా ఇష్టమట .



కానీ వాళ్ళ అమ్మగారికి మాత్రం బిజినెస్ చేయడం లాంటివి ఇష్టం ఉండవట.  అందుకే జూనియర్ ఎన్టీఆర్ ఎక్కువగా బిజినెస్ వైపు ఇంట్రెస్ట్ చూపించడు . అంతే కాదు జూనియర్ ఎన్టీఆర్ ఒకవేళ సినిమా ఇండస్ట్రీ లోకి రాకపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆటో మొబైల్స్ రంగానికి సంబంధించి ఏదో ఒక ఫీల్డ్ లో సెటిల్ అయ్యి ఉండేవాడట.  ఆయనకి అంత ఇష్టం అంటూ కూడా ఒకానొక ఇంటర్వ్యూలో బయటపెట్టినట్లు అప్పట్లో జనాలు మాట్లాడుకున్నారు. సోషల్ మీడియాలో ప్రెసెంట్ జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. పలు సినిమాల తో బిజీ బిజీగా ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్ . త్వరలోనే ఆయన నటించిన వార్ 2 సినిమా రిలీజ్ కాబోతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: