
ఈ సినిమా సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు నాగచైతన్య . మరొకపక్క ఆల్టర్నేట్ గా మంచి మంచి సినిమా స్టోరీస్ ని కూడా ఓకే చేస్తున్నారు. ఇదే మూమెంట్లో నాగచైతన్యకి సంబంధించిన కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి. కాగా నాగచైతన్య చాలా చాలా సైలెంట్ పర్సన్ . తన పని తాను చూసుకొని ఉండే టైప్ . సాధారణంగా స్టార్ హీరో సమయం దొరికితే ఫారిన్ కంట్రీస్ కి వెకేషన్స్ కి వెళ్ళిపోతూ ఉంటారు కానీ నాగచైతన్య మాత్రం అలా కాదు. చాలా సింపుల్ గా ఉంటాడు . ఇంట్లోని వాతావరణాన్ని ఇష్టపడుతూ ఉంటారు .
సమంత కూడా నాగచైతన్యను వేరే కంట్రీస్ కి తీసుకెళ్లి ఫారెన్ ట్రిప్స్ ఎంజాయ్ చేయాలి అని బాగా ఆశపడిందట . కానీ నాగచైతన్యకు అది ఇష్టం లేదు . అందుకే సమంత ఏ సర్ప్రైజ్ ప్లాన్ చేసిన దాన్ని క్యాన్సిల్ చేసేవారు . అయితే సేమ్ ఇప్పుడు శోబితా ధూళిపాళ్ల విషయంలో కూడా అదే చేస్తున్నాడట నాగచైతన్య . ఫారిన్ కంట్రీస్ కి సర్ప్రైజ్ వెకేషన్ ప్లాన్స్ ఏది కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదట . తండేల్ సినిమా సక్సెస్ అయింది . ఈ క్రమంలోనే శోభిత ధూళిపాళ్ల బ్రేక్ తీసుకొని ఫారిన్ ట్రిప్ ఫుల్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే నాగచైతన్య మాత్రం అస్సలు వద్దనే వద్దు అంటూ ఆమె వేసిన ప్లాన్ ని మొత్తం రిజెక్ట్ చేసేసారట. సోషల్ మీడియాలో ప్రజెంట్ ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. అప్పుడు సమంత ఇప్పుడు శోభిత .. ఇద్దరు కూడా నాగచైతన్యను ఆయన ప్రపంచం నుండి బయటకు తీసుకురాలేకపోతున్నారు అంటున్నారు జనాలు ..!