
వెంకటేశ్ బోయపాటి శ్రీను కాంబినేషన్ రిపీట్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా ఈ కాంబినేషన్ ఎప్పటికి సాధ్యమవుతుందో చూడాల్సి ఉంది. ఈ సినిమాలో కొడుకు సెంటిమెంట్ సన్నివేశాలు బాగా పేలాయి. వెంకటేశ్ కెరీర్ పరంగా భారీ విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం గమనార్హం. సంక్రాంతికి వస్తున్నాం మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించింది.
తులసి మూవీని ఇప్పటికీ టీవీలో ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా ఈ సినిమాలో నటించగా ఈ సినిమాలో నయన్ పర్ఫామెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. వెంకటేశ్, నయనతార కాంబినేషన్ లో ఎక్కువ సంఖ్యలో సినిమాలు తెరకెక్కాయనే సంగతి తెలిసిందే. వెంకటేశ్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 15 నుంచి 20 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే.
వెంకటేశ్ త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది. వెంకటేశ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. విక్టరీ వెంకటేశ్ లుక్స్ విషయంలో సైతం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వెంకటేశ్ కు ఇతర భాషల్లో సైతం క్రేజ్ పెరుగుతోంది. వెంకటేశ్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి. విక్టరీ వెంకటేశ్ భవిష్యత్తులో కూడా ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ సినిమాల్లో నటించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.