చిత్ర పరిశ్రమలో ప్రేమలు , ఎఫైర్లు సహక జీవనాలు అనేవి కొత్తవి కాదు .. ఇప్పటికే చాలామంది హీరోలు, హీరోయిన్స్ తమ ప్రేమ వ్యవహారాలతో వార్తల్లో హాట్ టాపిక్ గా నిలుస్తూ వస్తున్నారు .. అలాగే చాలామంది హీరోయిన్లు ఇద్దరు ముగ్గురు హీరోలతో సంబంధాలు పెట్టుకుంటున్నారు కూడా . అలాగే పెళ్లిళ్లు విడాకులు కూడా కొత్తేమీ కాదు .. ఈ రీసెంట్ టైమ్స్ లో చాలామంది పెళ్లి చేసుకుంటున్నారు అంత‌లోనే విడిపోతున్నారు కూడా .. అయితే ఓ హీరోయిన్ మాత్రం పెళ్లయిన హీరోలతో సంబంధం పెట్టుకుని వార్తల్లో నిలిచింది .. పెళ్లయిన ముగ్గురు హీరోలతో ఒక్కో సమయంలో లవ్ సంబంధం పెట్టుకుని ఆ హీరోయిన్ గతంలో సెన్సేషన్ గా మారింది . అలాగే ఈమె హీరోలతోనే కాదు స్టార్ క్రికెటర్ తో కూడా సంబంధం పెట్టుకుంది .. ఇంతకు ఆమె ఎవరంటే .. ఒకానొక సమయంలో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ ఏలిన హీరోయిన్ .. మెగాస్టార్ చిరంజీవి సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ కుర్రాళ్లను తన అందంతో మ‌తులు పోగొట్టింది .. ఇంత‌కి ఈమె ఎవరంటే..
 

ఇలా పెళ్లయిన ముగ్గురు హీరోలతో సంబంధం పెట్టుకున్న హీరోయిన్ మరెవరో కాదు సీనియర్ బ్యూటీ నగ్మా .. చిరంజీవి హీరోగా వచ్చిన ఘరానా మొగుడు సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ వచ్చింది నగ్మా .. తొలి సినిమాతోనే భారీ విజయం అందుకుంది .. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నటించి మెప్పించింది .. అలాగే ఈమె తెలుగుతో పాటు తమిళ్లోను చాలా సూపర్ హిట్ సినిమాలు నటించింది ఈ బ్యూటీ .. అయితే అప్పట్లో ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్గా తెలుగు , తమిళ భాషల్లో రానించింది .. అదే సమయంలో కూడా చిత్రపరిశ్రమలో నగ్మా లవ్ ఎఫైర్స్‌ హట్ టాపిక్‌గా మారాయి .. ఇక ఈ బ్యూటీ ముందుగా బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది .. ఆ తర్వాత తెలుగు , తమిళ , కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ వచ్చింది.

 

అయితే నగ్మా అసలు పేరు నందితా అరవింద్ మొరార్జీ. .. సినిమాల్లోకి వచ్చాక నగ్మాగా తన పేరును మార్చుకుంది .. అయితే నగ్మా ముందుగా ఇండియన్ స్టార్ క్రికెటర్ సౌరవ్ గంగూలీతో ప్రేమలో పడిందని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తులు కూడా వచ్చాయి .. అయితే అప్పటికే గంగోలికి పెళ్లయింది .. అయినా కూడా ఇద్దరూ రిలేషన్షిప్ మైంటైన్ చేశారని టాక్ కూడా ఉంది .. ఆ తర్వాతా ఈ వ్యవహారం  గంగూలీ  భార్యకు తెలియడంతో ఇద్దరు విడిపోయారని అంటారు . ఇక తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో శరత్ కుమార్ తో కూడా నగ్మా ప్రేమలో పడినట్టు వార్తలు వచ్చాయి .. అయితే ఆయనకు కూడా అప్పటికే పెళ్లి జరగకపోవడంతో అతని భార్యకు విషయం తెలిసి విడాకులు వరకు వెళ్లడంతో శరత్ కుమార్ నగ్మాలో అక్కడితో బ్రేక్ అయిందని అంటారు .. ఆ తర్వాత రేసుగుర్రం సినిమాలో విలన్ గా నటించిన రవి కిషన్ తో కూడా నగ్మా లవ్ లో పడింది .. అయితే ఈ ఇద్దరి ప్రేమ వ్యవహారం అప్పట్లో హట్ టాపిక్‌గా మారింది .. ఇతనికి కూడా అప్పటికే పెళ్లి జరిగింది .. ఈ రిలేషన్ కూడా ఎక్కువకాలం ఉండలేదు .. ఆ తర్వాత నుంచి నగ్మా ఇప్పటికీ సింగిల్గానే జీవిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: