
సోగ్గాడే చిన్నినాయన : టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా రూపొందిన ఈ సినిమా 2016 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి ఆ సంవత్సరం సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.
ఖైదీ నెంబర్ 150 : మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమా 2017 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి సంవత్సరం సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.
జై సింహా : నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా రూపొందిన ఈ సినిమా 2018 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి ఆ సంవత్సరం సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.
ఎఫ్ 2 : విక్టరీ వెంకటేష్ , మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందిన ఈ సినిమా 2019 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి ఆ సంవత్సరం సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.
అలా వైకుంఠపురంలో : అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్గా రూపొందిన ఈ సినిమా 2020 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి సంవత్సరం సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.
క్రాక్ : రవితేజ హీరోగా రూపొందిన ఈ సినిమా 2021 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి ఆ సంవత్సరం సంక్రాంతి విన్నార్ గా నిలిచింది.
బంగార్రాజు : నాగార్జున హీరోగా రూపొందిన ఈ సినిమా 2022 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి సంవత్సరం సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.
వాల్తేరు వీరయ్య : చిరంజీవి హీరో గా రూపొందిన ఈ సినిమా 2023 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి ఆ సంవత్సరం సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.
హనుమాన్ : తేజ సజ్జ హీరోగా రూపొందిన ఈ సినిమా 2024 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి సంవత్సరం సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.
సంక్రాంతికి వస్తున్నాం : విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన ఈ సినిమా 2025 వ సంవత్సరం సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.