
అయితే ఒక క్రేజీ డైరెక్టర్ యంగ్ హీరో కాంబినేషన్లో చేసిన , సీనియర్ హీరోతో చేసినా కూడా ఈమెకు విజయం దక్కలేదు . ఈమె బొద్దు బొడ్డు అందాలు ఆరిపోవడానికి తప్ప మరి దేనికి పనికిరాదని కామెంట్లు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ హీరోయిన్ మీద యంగ్ హీరో మనసు పడింది . అతని స్థాయి ఎక్కువ మిడ్ రెంజ్ హీరో స్థాయికి తక్కువ అనే లెవెల్ కి చెందిన ఈ హీరోయిన్ తన సినిమాలో ఎలాగైనా పెట్టుకోవాలని భావిస్తున్నాడు .. అయితే ఆ సినిమాలో హీరోయిన్ ఇప్పటికీ కన్ఫర్మ్ అయింది.
అందుకే ఏదైనా కొత్త పాత్ర క్రియేట్ చేసి పెట్టాలని చూస్తున్నాడు .. అది కుదరలేదు కనీసం ఐటమ్ సాంగ్ లేదా స్పెషల్ సాంగ్ లో అయిన పెట్టాలని ట్రై చేశారు .. కానీ బడ్జెట్ సెట్ కాలేదు. ఇక దాంతో ఆ హీరో చివరికి సైలెంట్ కావడం తప్ప మరేం చేయలేకపోయాడు .. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ హీరో ఇప్పటికే ఆ హీరోయిన్ తో ఒక సినిమా కూడా చేశాడు .. ఇప్పుడు మరోసారి ఎలాగైనా ఆమెతో కలిసి పని చేయాలని చూస్తున్నాడు .. ఇప్పుడు ఈ విషయం వెనక ఆ హీరో ఆ హీరోయిన్ తో ఏదో సంథింగ్ సంథింగ్ నడుస్తుందని చిత్ర పరిశ్రమలో ఉన్న కొందరు గుసగుసలాడుతున్నారు.