మాన్ అఫ్ మాస‌స్‌ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియ స్థాయిలో  సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు .. ఇప్పటికే గ‌త‌ ఏడాది వచ్చిన దేవర‌ సినిమా తో పాన్‌ ఇండియా స్థాయి లో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు .. ఈ సినిమాతో సోలోగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర రూ. 500 కోట్లకు పైగా కలెక్షన్ రాబెట్టాడు .. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హృతిక్ రాష‌న్‌తో కలిసి వార్ 2 సినిమాలో నటిస్తున్నాడు .. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చాలా వరకు షూటింగ్ పూర్తయింది .. ఈ సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్నాడు ..


ఈ సినిమాని కూడా ఇండిపెండెన్స్ డే కనుకగా ఆగస్టులో ప్రేక్షకుల మందుకు తీసుకురాబోతున్నారు . ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్‌ నీల్ తో తన 31వ సినిమా చేయబోతున్నాడు . ఎన్టీఆర్ 31 వ సినిమా షూటింగ్ మార్చ్ నుంచి మొదలు పెడతారని తెలుస్తుంది .. ఇదే క్ర‌మంలో ఈ మూవీ తోలీ షెడ్యుల్‌లో ఎన్టీఆర్ లేని స‌న్నివేశాల్నితెర‌కెక్కించ‌బోతున్న‌రు .. ఇక ఈ త‌ర్వాత జ‌రిగే రోండో షేడ్యూల్‌లో ఎన్టీఆర్ అడుగు పెడాతార‌ని తెలుస్తుంది .. ప్రస్తుతం ఈ సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీ లో ఓల్డ్ కలకత్తా బ్యాక్ డ్రాప్ లో ప్రత్యేక సెట్‌ ను రెడీ చేస్తున్నారు ..


ఇక అందులో ఈ సినిమా రెండో షెడ్యూల్ మొదలుకానుంది .. భారీ పీడియాటిక్ మాస్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జంట రుక్మిణి వసంత్ నటిస్తుంది .. మరో మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ ముఖ్యపాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తుంది ..  2026 సంక్రాంతి కి జ‌న‌వ‌రి 9న ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నారు . ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్‌ సినిమాపై కూడా పాన్ ఇండియ‌ స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో పుష్పా2 రికార్డులు బద్దలవుతాయని ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు. ప్రశాంత్ నీల్ , ఎన్టీఆర్ తో ఎలాంటి సంచనాలు క్రియేట్ చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: