టాలీవుడ్ సినీ నిర్మాత ఎస్ కే ఎన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్ కే ఎన్ మొదటి నుంచి తెలుగు హీరోయిన్ లకు మంచి అవకాశాలు ఇస్తూ వచ్చారు. ఆయన సినిమాలలో దాదాపు తెలుగు హీరోయిన్ లనే తీసుకున్నారు. ఎంతో మంది తెలుగు నటిలకు అవకాశాలు ఇచ్చిన శ్రీనివాస్ కుమార్ తెలుగు హీరోయిన్ ల పైననే షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల నిర్మాత ఎస్ కే ఎన్ డ్రాగన్ మూవీ ఈవెంట్ కి హాజరయ్యారు. ఆ సినిమా ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ.. 'ఇకనుండి నేను తెలుగు హీరోయిన్ లకు ఛాన్స్ ఇవ్వను. ఇస్తే ఏం జరుగుతుందో.. ఎలా ఉంటుందో నాకు అర్దం అయ్యింది. తనతో పాటు సాయి రాజేష్ కు కూడా అర్దం అయ్యింది. ఇకపై తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేయను. తెలుగు రాని హీరోయిన్ లను మాత్రమే ఎంకరేజ్ చేస్తాను' అంటూ చెప్పుకొచ్చాడు.
అయితే ఆ తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య అని అందరికీ అర్ధం అయ్యింది. అయితే డ్రాగన్ సినిమాలో నటించడానికి వైష్ణవి చైతన్య ఒప్పుకోలేదని తెలుస్తోంది. తనకి మళ్లీ వీరి బ్యానర్ లో మళ్లీ నటించేందుకు వైష్ణవి డేట్స్ ఇవ్వలేదని సమాచారం. ఈ సినిమాను కాదని సితార సినిమాని చేస్తుందని చర్చలు జరుగుతున్నాయి. అలా వైష్ణవి చైతన్య వీరికి నో చెప్పడంతో నిర్మాత, సాయి రాజేష్ హార్ట్ అయ్యి ఇలా మాట్లాడారని టాక్ వినిపిస్తుంది.
ఇక నిర్మాత ఎస్ కే ఎన్ చాలా మంది తెలుగు అమ్మాయిలను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇటీవల రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బేబీ మూవీతో వైష్ణవి చైతన్యని పరిచయం చేశాడు. టాక్సీవాలా సినిమాతో ప్రియాంక జవాల్కర్ ని, ఆనందం సినిమాలో రేష్మని, రొమాన్స్ మూవీలో మానసని, అలాగే 3 రోజెస్ సినిమాతో కుషి ని పరిచయం చేశారు. ఇలా ఆయన తెలుగు సినీ ఇండస్ట్రీలోకి రావడానికి తెలుగమ్మాయిలకు ఛాన్స్ ఇచ్చారు.