
జూనియర్ ఎన్టీఆర్ లైఫ్ ఎప్పుడు కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ దాటే వచ్చింది. కాగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక వార్త ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ చాలా బొద్దుగా ఉండేవాడు . ఆ విషయం అందరికీ తెలుసు. అయితే సడన్గా ఆయన బరువు తగ్గాడు . ఆ బరువు తగ్గడం కోసం ఫారిన్ కంట్రీస్ కి వెళ్లి రకరకాల ఆపరేషన్లు చేయించుకున్నాడు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి . కానీ నిజం అది కాదు అని జూనియర్ ఎన్టీఆర్ నేచురల్ పద్ధతిలోనే బరువు తగ్గాడు అని ఫ్యాన్స్ వాదన .
అయితే జూనియర్ ఎన్టీఆర్ బరువు తగ్గక ముందు ఇండస్ట్రీలో ఉండే ఒక స్టార్ డైరెక్టర్ "చూడడానికి బాగా లావుగా ఉన్నావు అని.. తగ్గితే చాలా బాగుంటావు అని.. కెరీర్ నీకు ప్లస్ గా వస్తుంది అని ..ఆపరేషన్ చేయించుకో లావు తగ్గడానికి అంటూ సజెస్ట్ చేశారట ". మొదటి నుంచి అలాంటి ఆపరేషన్ పెద్దగా నమ్మని జూనియర్ ఎన్టీఆర్ నేచురల్ పద్ధతిలోని బరువు తగ్గడానికి చాలా ట్రై చేసాడట . కష్టపడ్డాడట . ఫైనల్లీ సక్సెస్ అయ్యి సాధించాడు . మొదటినుంచి జూనియర్ ఎన్టీఆర్ అనుకున్నది ఎలాగైనా సాధిస్తాడు ఆయన టాలెంటే వేరు.