ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. ఇప్పటివరకు సౌత్ ఇండియాలో క్రెజియస్ట్ హీరోయిన్ ఎవరు అంటే ముందుగా అందరూ చెప్పే పేరు హీరోయిన్ నయనతార. ఆమె అందం అలాంటిది . ఫిమేల్ ఓరియంటెడ్ రోల్స్ అయినా స్టార్ హీరోస్ కి డామినేటెడ్ చేసే రోల్స్ అయినా ఎలాంటి రోల్స్ అయినా సరే నయనతార అవలీలగా నటించేస్తుంది.  ఆ విషయం అందరికీ తెలిసిందే . అయితే నయనతార కి ప్రజెంట్ ఇండస్ట్రీలో ఎలాంటి స్థానం ఉంది అనే విషయం కూడా అందరికీ తెలుసు .


కాగా ఇప్పుడు నయనతారను మరిచిపోయే రేంజ్ లో మరొక హీరోయిన్ తన టాలెంట్ బయట పెడుతుంది అంటున్నారు జనాలు . ఆమె మరి ఎవరో కాదు అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన్నా. ఎస్ రష్మిక మందన్నా ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ వరుసగా హిట్స్ అందుకొని తన ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఇంకా పెంచేసుకుంటుంది.  రష్మిక గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . రష్మిక మందన రూటే సపరేటు . రష్మిక మందన్నా బ్యాక్ టు బ్యాక్ అనిమల్ - పుష్ప2- చావా సినిమాలతో హిట్ తన ఖాతాలో వేసుకుంది . ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్  తన ఖాతాలో వేసుకోవడానికి చాలా ట్రై చేసింది కష్టపడ్డింది.



అప్పట్లో నయనతార తన పేరు మారు మ్రోగిపోవడానికి ఎంతలా కష్టపడిందో.. ఇప్పుడు రష్మిక మందన్నా కూడా అంతలానే కష్టపడ్డింది. ఇప్పుడు అదే స్థానాన్ని దక్కించుకోబోతుంది రష్మిక మందన్నా అంటున్నారు జనాలు . ఇప్పుడు ఏ స్టార్ డైరెక్టర్ నోట విన్నా.. స్టార్ హీరో లు ముందు హీఇరోయిన్ అంటే రష్మిక పేరునే గుర్తు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ప్రజెంట్ ఈ న్యూస్ బాగా ట్రెండ్ చేస్తున్నారు రష్మిక మందన్నా అభిమానులు..!

మరింత సమాచారం తెలుసుకోండి: