
కాగా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ ఎక్కువగా ఈ సర్జరీ చేయించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కి సంబంధించిన ఒక వార్త ట్రెండ్ అవుతుంది . మృణాల్ ఠాకూర్ ఓ సర్జరీ చేయించుకోబోతుంది అన్న వార్త బాగా ట్రెండ్ అవుతుంది .మృణాల్ ఠాకూర్ తన నోస్ కి సర్జరీ చేయించుకోబోతుందట . నిజానికి మృణాల్ ఠాకూర్ చాలా అందంగా ఉంటుంది . కానీ ఆమె కి వచ్చే కొన్ని నెగిటివ్ కామెంట్స్ టోటల్ ఆమె ముక్కు పైనే ఉంటాయి.
ఆ కారణంగానే ఇన్నాళ్లు ఓపిగ్గా భరించిన మృణాల్ ఠాకూర్.. ఇప్పుడు తన నోస్ కి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోబోతుందట . కేవలం సినిమా ఇండస్ట్రీ కోసమే ఇలాంటి రిస్క్ చేస్తున్నట్లు కూడా జనాలు మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ పని పై జనాలు నెగిటివ్ గా స్పందిస్తున్నారు . ఎందుకని ఈ విధంగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం .. దేవుడిచ్చిన అందం ఎలా ఉన్నా ఒకే కదా..? ఎందుకు మరి ఈ విధంగా చేయాలి .. నువ్వు చాలా అందంగా ఉంటావు ఇలాంటి సర్జరీలు చేసి నీ అందమైన ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు అంటూ మృణాల్ ఠాకూర్ కి సజెషన్స్ ఇస్తున్నారు . చూడాలి ఏమైనా ఫ్యాన్స్ సజెషల్ ని ఫాలో అవుతుంది ఏమో ఈ మృణాల్ ఠాకూర్..!!