తెలుగు , తమిళ్ , హిందీ భాషలలో అనేక సినిమాలలో నటించి అద్భుతమైన గుర్తింపును ఇండియా వ్యాప్తంగా సంపాదించుకున్న నటి మణులలో పూజా హెగ్డే ఒకరు. ఇకపోతే ఈ బ్యూటీ నాగ చైతన్య హీరో గా రూపొందిన ఒక లైలా కోసం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం ఇందులో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టిపడేయడంతో ఈ మూవీ తర్వాత నుండి ఈమెకు తెలుగులో వరస పెట్టి  అవకాశాలు దక్కడం , అందులో భాగంగా ఈమె నటించిన కొన్ని సినిమాలు మంచి విజయాలను సాధించడంతో చాలా తక్కువ కాలం లోనే ఈ బ్యూటీ తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది.

ఇకపోతే గత కొంత కాలంగా ఈమెకు వరసగా అపజయాలు దక్కుతున్నాయి. దానితో ఈమెకు సినిమా అవకాశాలు కూడా కొంత కాలం పాటు తగ్గాయి. దానితో ఈమె నటించిన ఒక తెలుగు సినిమా కూడా పోయిన సంవత్సరం విడుదల కాలేదు. ఇకపోతే ఈ సంవత్సరం ఇప్పటికే ఈమె నటించిన వేద అనే హిందీ సినిమా విడుదల అయింది. కానీ ఈ సినిమా కూడా ఈ ముద్దుగుమ్మకు నిరాశనే మిగిల్చింది. ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోస్తూ వస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో రెచ్చిపోతుంది. తాజాగా పూజా హెగ్డే అదిరిపోయే లుక్ లో ఉన్న సారిని కట్టుకొని , పింక్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తాను కట్టుకున్న చీర పవిటను పక్కకు జరిపి తన హాట్ ఎద మరియు నడుము అందాలు ప్రదర్శితం అయ్యలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం పూజ హెగ్డే కి సంబందించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: