సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు అనడానికి బోలెడన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ గా మారిపోయింది . ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ ఇప్పుడు యంగ్ హీరోస్ తో కాకుండా సీనియర్ హీరోస్ తో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రెమ్యూనరేషన్ పరంగా తక్కువ ఇచ్చినా కూడా సరే సీనియర్ హీరోస్ తో నటించడానికి బాగా ఇష్టంగా ముందుకు వస్తున్నారు . దానికి కారణాలు ఏంటో అర్థం కావడం లేదు. మరీ ముఖ్యంగా చాలా చక్కగా ఉండే ఒక యంగ్ హీరోయిన్ ఈ మధ్యకాలంలో ఒకే హీరోతో ఎక్కువ సినిమాలు నటిస్తూ ఉండడం జనాలు హాట్ హాట్ గా మాట్లాడుకుంటున్నారు .


ఈమె అందంగా ఉంటుంది . పెద్ద పెద్ద హిట్స్ కొట్టింది అని చెప్పలేము కానీ ఈ సీనియర్ హీరోని పట్టుకున్న తర్వాత మాత్రం బ్యాక్ టు బ్యాక్ వరుసగా అన్ని హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.  కెరియర్ లో అంతకుముందు పలు  సినిమాలో నటించిన పెద్దగా హిట్స్ అందుకోలేకపోయింది . ఆ సీనియర్ హీరోని లక్కీగా భావించిందో లేకపోతే ఆ హీరోలో ఏం నచ్చిందో..తెలియదు కానీ..బ్యాక్ టు బ్యాక్ ఆ ముసలి హీరో తోనే నాలుగు బడా సినిమాలలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట .



దీంతో సినిమా ఇండస్ట్రిలో ఇప్పుడు ఈ హీరోయిన్ పేరు మారుమ్రోగిపోతుంది . అసలు ఈ హీరోయిన్ ఎందుకు అలా సీనియర్ హీరోతో సినిమాలు చేయడానికి ఓకే చేస్తుంది. ఆ హీరోయిన్ కంటే ఆ హీరో మూడు రెట్లు పెద్ద వయసుగలవాడు . అయినా సరే ఎందుకు ఆ హీరో తోనే సినిమా ఓకే చేస్తుంది అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు .. ఈ హీరోయిన్స్ సినిమాల కోసం  ఏమైనా చేస్తారు అంటూ జనాలు కూసింత గట్టిగానే ఈ బ్యూటీ గురించి చర్చించుకుంటున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: