ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఎక్కువగా ట్రెండ్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ సుకుమార్ కి ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  సుకుమార్ అంటే పాన్ ఇండియా డైరెక్టర్ . రీసెంట్గా పుష్ప2 సినిమాతో ఆయన లెవెల్ వేరే స్థాయికి మారిపోయింది అని చెప్పాలి . అంతేకాదు అల్లు అర్జున్ రేంజ్ అసలు ఎవరు ఊహించిన స్థాయికి వెళ్ళిపోయింది.  సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అదే విధంగా సుకుమార్ పేరు ఇప్పటికి ట్రెండ్ అవుతున్నాయి అంటే ది వన్ అండ్ ఓన్లీ రీజన్ పుష్ప సినిమా అనే చెప్పాలి .


ఈ సినిమాని బీట్ చేసే రికార్డ్స్ ఇప్పుడు అప్పట్లో ఏ సినిమా రాదు అంటున్నారు జనాలు . కాగా ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఒకే ఒక హీరోయిన్ కారణంగా తలనొప్పులు వస్తున్నాయి అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. ఆ బ్యూటీ మరెవరో కాదు "రష్మిక మందన్నా" . పాన్ ఇండియా వైడ్ క్రేజీ పాపులారిటీ సంపాదించుకున్న రష్మిక . వీళ్లిద్దరికి కొత్త తలనొప్పులు తీసుకొస్తుంది అంటూ మాట్లాడుకుంటున్నారు . రష్మిక మందన్నా పుష్ప సినిమాలో ఎంత బాగా నటించిందో అందరికీ తెలిసిందే . తన పెర్ఫార్మెన్స్ కు వేరే లెవెల్ మార్కులు వేయించుకుంది . అయితే ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు రష్మిక నే.  సుకుమార్ తన నెక్స్ట్ సినిమాని చరణ్తో చేయబోతున్నాడు .



ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరిని చూస్ చేసుకుందామా..? అంటూ ఆలోచిస్తుంటే మొదటగా తట్టిన పేరు రష్మిక . అయితే ఆల్రెడీ రష్మిక తో ఆయన వర్క్ చేసేసాడు . పదేపదే అదే హీరోయిన్ తో వర్క్ చేస్తే బోర్ కొడుతుంది.  ఇక ఏ హీరోయిన్ ఉంది అంటూ ఆలోచిస్తున్నారు . జాన్వి కపూర్ అయితే ఆల్రెడీ జాన్వీ కపూర్ రాంచరణ్ - బుచ్చిబాబు సన దర్శకత్వంలో సినిమా నటిస్తుంది . ఇప్పుడు రామ్ చరణ్ - సుకుమార్ సినిమాకి హీరోయిన్ కష్టాలు మొదలయ్యాయి . మరొకపక్క బన్నీకి కూడా సేమ్ ప్రాబ్లం .



బన్నీ తను నెక్స్ట్ సినిమాను త్రివిక్రమ్ తో కమిట్ అయ్యాడు . ఆ తర్వాత అట్లీతో కమిట్ అయ్యాడు . ఇప్పుడు బన్నీకి కూడా హీరోయిన్ సమస్య వచ్చింది .బన్నీ సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో హిట్ అవుతూ ఉంటాయి. ఆ లెవెల్ హీరోయిన్ సినిమాలో పెట్టుకోవాలి. రష్మికతో ఆల్ రెడీ స్క్రీన్ షేర్ చేసుకున్నారు . పదే పదే రష్మికతో స్క్రీన్ షేర్ చేసుకుంటే బోర్ కొట్టేస్తుంది అనుకుంటున్నారట . అంతేకాదు హీరోయిన్ సాయి పల్లవి కూడా లిస్టులో ఉంది అంటూ తెలుస్తుంది. దీంతో రష్మిక వీళ్లకి న్యూ హెడేక్ గా మారిపోయింది అంటున్నారు జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి: