పవన్ కళ్యాణ్.. సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా..ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం గా తన పవర్  ఏంటో చూపిస్తున్నాడు . అసలు ఏపీ పొలిటికల్ హిస్టరీలో ఎవ్వరు మార్చలేనటువంటి చేంజెస్ ని చేసి చూపించాడు పవన్ కళ్యాణ్ . అందరిలా అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాటను మర్చిపోకుండా జనాలకు ఇచ్చిన మాటను  నిలబెట్టుకునే పనిలో బిజీగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ . పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ప్రతి వార్త ఇంటర్నెట్లో బాగా ట్రెండ్ అవుతూనే ఉంటుంది . అది పొలిటికల్ పరంగా కావచ్చు ..సినీ పరంగా కావచ్చు.  పవన్ అన్న పేరు వినపడితే చాలు ఫ్యాన్స్ ఓ రేంజ్ లో హంగామ చేసేస్తూ ఉంటారు . రీసెంట్గా పవన్ కళ్యాణ్ కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించారు.  ఆయన తన భార్య తన కొడుకుతో పాటు మాటల మాంత్రికుడు తివిక్రమ్ శ్రీనివాస్ రావు తో కలిసి మహాకుంభమేళకు వెళ్లారు.


అక్కడ పుణ్యా స్నానం ఆచరించారు. హారతి కూడా ఇచ్చారు. దీనికి సంబంధించిన పిక్చర్స్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ తన కుటుంబంతో కలిసి వెళ్లిన మూమెంట్లో మధ్యలో అక్కడ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఎందుకు ఉన్నాడు అనేది ట్రెంద్ అవుతుంది. ఫ్యామిలీ పరంగా వెళ్లాలి అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు కూడా తన ఫ్యామిలీతో వెళ్లొచ్చు . సింగిల్గా ఫ్యామిలీతో వెళ్లాల్సిన అవసరం ఏముంది..?  ఫ్రెండ్షిప్ అంటే ఇద్దరు ఫ్యామిలీ లేకుండా వెళ్లొచ్చు .. పవన్ కళ్యాణ్ తన ఫ్యామిలీతో వచ్చినప్పుడు త్రివిక్రమ్ తన ఫ్యామిలీతో రావచ్చుగా ..



అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ కి త్రివిక్రమ్ అంటే అంత ఇష్టం..? అనే విషయం రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు . పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ - అకిరా - పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా  మహాకుంభమేళలో దిగిన ఫొటోస్ ని ట్రెండ్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీతో మాటల మాంత్రికుడు కి అంత క్లోజ్ రిలేషన్షిప్ అవసరమా..?  అనే దాని గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు . కొంతమంది గబ్బు కామెంట్స్ కూడా చేస్తున్నారు . అసలు ఇందులో అంత పెద్ద తప్పు ఏముంది ..? అంటూ మాట్లాడుకుంటున్నారు.  మొత్తానికి ఒకే ఒక టాపిక్ తో అటు పవన్ కళ్యాణ్ ..ఇటు త్రివిక్రమ్ ఇద్దరు సోషల్ మీడియాని చెక్ చేసి పడేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: