
అంతలా తమ ఫేవరెట్ హీరోలను హీరోయిన్ ఇష్టపడుతూ ఉంటారు అభిమానులు. ఆ లిస్ట్ లో నాగార్జున కూడా ఉంటాడు . టాలీవుడ్ ఇండస్ట్రీలో మన్మధుడుగా పాపులారిటి సంపాదించుకున్న నాగార్జున ఇప్పటికీ అంతే హ్యాండ్సమ్ గా ఉండడం అందరికీ షాకింగ్ అనిపిస్తూ ఉంటుంది . ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న నాగార్జున ఇప్పుడు మరొకసారి సోషల్ మీడియాలో ఆయన పేరు మారుమ్రోగి పోయేలా వినిపిస్తుంది. నాగార్జున కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది .
నాగార్జున అసలు పేరు "నాగరాజు" అంటూ పెట్టుకున్నారట తల్లిదండ్రులు . అయితే ఆ పేరుని కొంచెం క్యాచీ గా ఉండేలా నాగార్జున గా మార్చుకున్నారట . తల్లిదండ్రులు పెట్టిన పేరుని నాగార్జున ఇలా మార్చుకోవడం పట్ల అప్పట్లో చాలా వార్తలు వినిపించాయి. అయితే నాగేశ్వరరావు గారు ఆయన తన కొడుకు లైఫ్ తన ఇష్టంగానే భావిస్తూ ఆయన కి నచ్చిన పేరు పెట్టుకునేలా పూర్తి స్వేచ్ఛనిచ్చారట . మొదటి నుంచి నాగేశ్వరరావు గారు నాగార్జునకు ఏ పని ఇష్టమైతే ఆ పని చేసుకోమంటూ ఫుల్ రైట్స్ ఇచ్చారట . ఆ కారణంగానే లక్ష్మికి విడాకులు ఇచ్చేసుకుంటున్న సైలెంట్ గా ఉండిపోయాడట. నాగార్జున ఒరిజినల్ నేమ్ బయటపడడంతో ఇప్పుడు జనాలు షాక్ అయిపోతున్నారు . నాగార్జున ఒరిజినల్ పేరు ఇదా అంటూ తెగ మాట్లాడేసుకుంటున్నారు..!