
సినిమాలలోకి రాకముందే సోషల్ మీడియాలో భారీ క్రేజీ సంపాదించిన ఈ అమ్మడు నిత్యం వీడియోలతో ఫోటోలతో కుర్రకారులను కూడా మంత్రం ముద్దుల చేసేలా కనిపిస్తోంది. అప్పుడప్పుడు తన తల్లితో కూడా చేసేటువంటి రచ్చ గురించి మనం ఎన్నోసార్లు చూసే ఉన్నాం. తాజాగా సుప్రీత తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను షేర్ చేయగా..అందర్నీ ఆశ్చర్య గొలిపేలా తన అందాలతో మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ముఖ్యంగా తన ఎద అందాలు కనిపించేలా వేసుకున్న దుస్తులతొ తన తల్లి పక్కనే ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా వీటిని చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్తో వైరల్ గా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ తల్లి కూతుర్లను చూసి టూ హాట్ గా ఉన్నారంటూ పలువురి నేటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు.. ఈ ఫోటోలకు విత్ మై వాలెంటైన్ అంటూ ఒక క్యాప్షన్ కూడా రాసుకుంది సుప్రీత.. ఇంకా హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వకముందే తన సోషల్ మీడియాతోనే హైట్ పెంచుకుంటున్న ఈ ముద్దుగుమ్మ మరి ఏ మేరకు హీరోయిన్గా సక్సెస్ అవుతుందో చూడాలి. బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ తో ఒక సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.