
అంత ఇస్తమన ప్రజెంట్ తన కాల్షీట్లు ఖాళీగా లేవు . అంత బిజీ ఇంత హడావిడి లోను హిందీలో ఓ సినిమా చేస్తుంది .. కార్తీక్ ఆర్యన్ హీరో గా రాబోతున్న సినిమాలో ఈమె హీరోయిన్ .. ఇటీవల టీజర్ కూడా రిలీజ్ అయింది .. దీపావళికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా కోసం శ్రీ లీల అందుకున్న రెమ్యూనరేషన్ 1.75 కోట్లని తెలుస్తుంది .. అంటే దాదాపు తెలుగులో అందుకున్న దానికంటే సగం అన్నమాట .. నిజానికి బాలీవుడ్ లో రెమ్యునరషన్ ఎక్కువగా ఉంటాయి .. కాకపోతే మన దగ్గర నుంచి అక్కడికి వెళ్తే గీచి గీచి బేరాలు ఆడుతారు .. ఇటీవల రష్మిక బాలీవుడ్ లో చావాలో నటించి అక్కడ తనకు నాలుగు కోట్లు రెమ్యూనరేషన్ అనిందని టాక్ ..
అయితే సౌత్ లోనూ రష్మిక అంతే మొత్తంలో అందుకుంటుంది .. బాలీవుడ్ కాద కాస్త ఎక్కువగా ఇస్తారు అనుకుంటే మన హీరోయిన్లకు అక్కడ రెమ్యూనిరేషన్ లో బేరాలు అడుగుతున్నారు .. మన వాళ్లు కూడా హిందీ సినిమా మోజులో పడి ఎంత ఇస్తే అంత తీసుకుంటున్నారు .. అయితే బాలీవుడ్ నుంచి దిగుమతి అవుతున్న హీరోయిన్లు మాత్రం తెలుగులో ఎక్కువ రెమ్యూనరేషన్ లే అందుకుంటున్నారు .. బాలీవుడ్ లో ఎంత తీసుకుంటే అందుకు రెట్టింపు ఎక్కడ ఇస్తున్నారు .. మన హీరోయిన్లకు మాత్రం అక్కడ సగానికి సగం తగ్గిస్తున్నారు ఇదెక్కడి న్యాయమో..