ఈ సంవత్సరం నెట్ ఫ్లిక్స్ అత్యధిక మందు వీక్షించిన టాప్ 7 సినిమాలు ఏవో తెలుసుకుందాం.

పుష్ప పార్ట్ 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రేష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పోయిన సంవత్సరం డిసెంబర్ 5 వ తేదీన థియేటర్లలో విడుదల అయ్యి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో ఈ సంవత్సరం ఈ సినిమా 9.4 మిలియన్ వ్యూస్ ను దక్కించుకొని ఈ సంవత్సరంలో అత్యధిక మంది వీక్షించిన సినిమాల లిస్టులో మొదటి స్థానంలో కొనసాగుతోంది.

భూల్ భులైయా 3 : ఈ సినిమా ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ లో 5.6 మిలియన్ వ్యూస్ ను దక్కించుకొని రెండవ స్థానంలో కొనసాగుతుంది.

ధూమ్ దామ్ : ఈ సినిమా ఇప్పటి వరకు నెట్ ఫిక్స్ లో 4.1 మిలియన్ వ్యూస్ ను దక్కించుకొని మూడవ స్థానంలో కొనసాగుతుంది.

కదలిక నేరమిల్లై : ఈ సినిమా ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ లో 2.2 మిలియన్ వ్యూస్ ను దక్కించుకొని నాలుగవ స్థానంలో కొనసాగుతుంది.

రైఫిల్ క్లబ్ : ఈ సినిమా ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో 1.9 మిలియన్ వ్యూస్ ను దక్కించుకొని ఐదవ స్థానంలో కొనసాగుతుంది.

లక్కీ భాస్కర్ : దుల్కర్ సల్మాన్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ లో 1 మిలియన్ న్యూస్ దక్కించుకొని ఆరవ స్థానంలో కొనసాగుతుంది.

జీబ్రా : ఈ మూవీ ఇప్పటివరకు నెట్ ఫిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో 900 కే వ్యూస్ ను దక్కించుకొని ఏడవ స్థానంలో కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: