
కమల్ హాసన్ గురించి ఎంత చెప్పుకున్న అది తక్కువగానే ఉంటుంది. అయితే కమల్ హాసన్ కారణంగా ఒక యంగ్ హీరో కెరియర్ నాశనం అయిపోయింది అంటూ జనాలు మాట్లాడుకున్నారు . అది కూడా కమలహాసన్ కూతురు శృతిహాసన్ నీ మోసం చేయడం కారణంగానే అంటూ అప్పట్లో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి . శృతిహాసన్ ఇండస్ట్రీలో ఉండే ఒక యంగ్ హీరోతో ప్రేమాయణం కొనసాగించింది. చాలా డీప్ గా ప్రేమాయణం ముందుకు తీసుకెళ్లారు. అయితే శృతిహాసన్ అ యంగ్ హీరో ప్రేమాయణం తెలుసుకున్న కమల్ హాసన్ ఎంక్వైరీ చేయగా ఆ హీరో ఆల్రెడీ ముగ్గురు హీరోయిన్లతో ఇలానే టైంపాస్ చేసి వదిలేసాడు అని .. తన కూతురి జీవితం నాశనం అయిపోతుందన్న భయంతో అతను రియారిటీని శృతిహాసన్ కళ్ళముందే కమల్ హాసన్ చూపించాడు అని..
ఆ తర్వాత కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ ఆ హీరో బ్రేకప్ చెప్పేసుకున్నారు అని అప్పట్లో వార్తలు వినిపించాయి. అంతేకాదు ఆ హీరో ఆ తర్వాత చేసిన సినిమాలు అన్నీ కూడా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ అవుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే ఆ హీరో కి డైరెక్టర్ అవకాశాలు ఇవ్వడం మానేశారు . అయితే చాలామంది మాత్రం శృతిహాసన్ కెరియర్ నాశనం చేయాలని లైఫ్ ని స్పాయిల్ చేయాలి అనుకున్న కారణంగానే కమల్ హాసన్ ఈ విధంగా ఆయనకు ఇండస్ట్రీలో కెరియర్ లేకుండా చేశాడు అని అంతా మాట్లాడుకున్నారు . అప్పట్లో సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రిలో ఈ వార్త బాగా ట్రెండ్ అయింది . వైరల్ గా కూడా మారిపోయింది..!