మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ఈ ముద్దు గుమ్మ తమిళ సినిమాల ద్వారా కెరియర్ను మొదలు పెట్టింది. అక్కడ మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈమె ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. కౌసల్య కృష్ణమూర్తి అనే సినిమా ద్వారా ఈ నటి టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. కానీ ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ ద్వారా ఈమెకి మంచి గుర్తింపు వచ్చింది.

ఆ తర్వాత ఈమెకి వరుసగా తెలుగులో అవకాశాలు వచ్చాయి. కానీ అద్భుతమైన విజయం మాత్రం దక్కలేదు. తాజాగా ఈ బ్యూటీ విక్టరీ వెంకటేష్ హీరో గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అలాగే ఈ మూవీ లోని ఐశ్వర్య రాజేష్ నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఈ మధ్య కాలంలో ఐశ్వర్య రాజేష్ ఎక్కువ శాతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వస్తుంది.

కానీ ఈమె తనకు సంబంధించిన క్లాస్ లుక్ లో ఉన్న ఫోటోలను ఎక్కువగా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వచ్చేది. కానీ తాజాగా ఈ మరి అదిరిపోయే లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో తాజాగా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: