స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టికి ఉన్న క్రేజ్ ఆ హీరోయిన్ కి లేదని చెప్పడంలో అతిశయుక్తి లేదు. ఎందుకంటే అనుష్కకి అంతా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అప్పటినుండి.. ఇప్పటివరకు అనుష్క శెట్టి సినిమా అంటే ప్రతిఒక్కరూ పరుగులు తీస్తారు. అనుష్క శెట్టి తన అందం, నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అనుష్క అసలు పేరు స్వీటీ శెట్టి. టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఈమెని స్వీటీ అనే ముద్దుగా పిలచుకుంటారు.
ఈ అందాల భామ టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున నటించిన సూపర్ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాకి డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ఈమె విక్రమార్కుడు, లక్ష్యం, అస్త్రం, బిల్లా, డాన్, అరుంధతి, బలాదూర్, చింతకాయల రవి, బాహుబలి తదితర చిత్రాలలో నటించింది. స్వీటీ అరుంధతి సినిమాతో మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. ఈ సినిమాలో జేజమ్మ పాత్రను పోషించి అభిమానులను ఔర అనిపించింది. అనుష్క జేజమ్మ పాత్ర పోషించిన తర్వాత ఆమె క్రేజ్ మరింత పెరిగింది. ఆ తర్వాత ఈమె ఆ టైమ్ లో ఉన్న టాప్ హీరోస్ చిరంజీవి, నాగార్జున, ప్రభాస్, వెంకటేష్, రవితేజతో నటించింది.
ఇటీవల అనుష్క మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా తర్వాత అనుష్క ఇతర సినిమాలలో కనిపించలేదు. అయితే ప్రస్తుతం స్వీటీ ఘాటి పాన్ ఇండియా సినిమాతో రానుంది. ఘాటి మూవీకి క్రిష్ జాగర్లముడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి యూవీ క్రియేషన్స్ పతాకంపై రాజీవ్ రెడ్డి, సాయిబాబా జాగర్లమూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విక్రమ్ ప్రభు ఈ సినిమాలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 18న రిలీజ్ కానుంది. ఘాట్ మూవీలో అనుష్క మంచి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది అంట. ఇక ఈ విషయం తెలిసిన అభిమానులు, స్వీటీని మెచ్చుకోవాల్సిందే అంటూ పొగుడుతున్నారు.