
సినిమాలకు ప్రేక్షకుల నుంచి భారీ గుర్తింపు వచ్చి సక్సెస్ అయ్యాయాన్ని పార్టీలు జరుపుకుంటారు ... కానీ సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పుడే సంబరాలు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారా ? ఎందుకు ఉండరు నేనున్నానుగా అని అంటుంది నిధి అగర్వాల్ .. అంతేకాకుండా ఈ అమ్మడికి మృణాల్‌తోనూ లింకు ఉంది .. అది ఏంటో ఇక్కడ చూద్దాం రండి . సినిమా నేపథ్యం లేకుండా తనను తాను ప్రూవ్ చేసుకుంటున్నందుకు తన్ను తాను అప్రిషియేట్ చేసుకుంటున్నారు నిధి అగర్వాల్ .. అంతేకాకుండా మంచి సినిమాల్లో అవకాశం రావటమే మంచి విజయం గా భావిస్తున్నానని ఈమె అంటుంది . ఎక్కువ సినిమా ల్లో నటించాలని అందరిలాగే తనకు ఉంటుంద ని కానీ తనకు తాను పెట్టుకున్న కోన్నీ షరతు వల్ల అది నాకు జరగటం లేదని నిధి అంటుంది ..
వరుసగా కమర్షియల్ సినిమాలు చేయడానికి తానేమి హీరో కాదంటుంది ఈ హీరోయిన్ . హీరోయిన్లు వరసు గా కమర్షియల్ కథలు సెలెక్ట్ చేసుకున్న విమర్శలు వస్తాయి అనేది ఈ బ్యూటీ చెబుతున్న మాట ... అందుకే గొప్ప కథలకే ఓకే చేస్తున్నాను సేమ్ ఇలాంటి మాటే రీసెంట్గా మరో బ్యూటీ మృణాల్ కూడా చెప్పారు . ఇండస్ట్రీ నుంచి ఏ కథ వచ్చినా అందు లో తన క్యారెక్టర్ ను తక్కువ చేస్తున్నారు అన్నారు మృణాల్ .. ఎక్కడ మంచి కథ ఉంటే ఏ ఇండస్ట్రిలో అయినా సినిమా చేయడానికి రెడీ అని ఆమె అన్నారు . అక్కడ ఉన్న హీరోలన్నీ బట్టి కాదు కథలను బట్టి తన సెలక్షన్ ఉంటుంద ని ఈ బ్యూటీ అంటుంది .. సో దీన్నిబట్టి ... ఓ వైపు కమర్షియల్ ఇంకో వైపు పర్ఫామెన్స్ ఓరియెంటెడ్ కథల కే ఓటేస్తున్నారనేది ఈ హీరోయిన్ల మాట .