డైరెక్టర్ శంకర్ ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించారు. అయితే ఈ మధ్యకాలంలో సరైన సక్సెస్ అందుకోలేక సతమతమవుతున్నారని చెప్పవచ్చు.. అయితే ఈ ఏడాది విడుదలైన గేమ్ ఛేంజర్ సినిమా కూడా భారీ ఫ్లాప్ ని మూట కట్టుకుంది.. ఇలాంటి సమయంలోనే మరొక షాక్ తగిలింది. డైరెక్టర్ శంకర్ కు ఈ నెల 17వ తేదీన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సైతం మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద 2022 నుంచి..10.11 కోట్ల విలువైన మూడు స్థిరాస్తులను సైతం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు జారీ చేశారట. ఈ విషయం ఒక్కసారిగా అటు సిని ఇండస్ట్రీలో కళకలాన్ని రేపింది.


డైరెక్టర్ శంకర్ అక్రమ మనీ లాండరింగ్ కేసులో తన ప్రమేయం ఉందని విధంగా 2022లో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సైతం డైరెక్టర్ శంకర్ కి కూడా నోటీసులను జారీ చేశారట.. ఆ సమయంలో డైరెక్టర్ శంకర్ న్యాయవాది ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ముందు సుమారుగా రెండు గంటలపాటు విచారణ ఆయన ఇప్పటికీ కూడా ఈ కేసులో డైరెక్టర్ శంకర్కు ఊరట చివరికి 10.11 కోట్ల రూపాయలు విలువైన మూడు స్థిరాస్తులను కూడా స్వాధీనం చేసుకోబోతున్నట్లు ఈడి అధికారులు తెలియజేశారు. గతంలో కూడా రోబో కథ జిగుబాను కాపీ కొట్టారని ప్రముఖ రచయిత తమిళనాదన్ డైరెక్టర్ శంకర్ రోబో చిత్రాన్ని తీశారు అంటూ రచయిత 2011లో మద్రాసులో హైకోర్టులో సైతం పిటిషన్ వేశారట.. ఐడీపీ కాపీరైట్స్ చట్టాలను సైతం డైరెక్టర్ శంకర్ ఉల్లంఘించారని పరువు నష్టం కింద కోటి రూపాయలు ఇప్పించాలని ఆ రచయిత పిటిషన్ దాఖలు చేశారట. దీంతో ఈడి అధికారులు కూడా దర్యాప్తు ప్రారంభించారు. కథ జిగుబాను కలిగి ఉండడంతో చిత్ర నిర్మాత కాపీరైట్స్ 1957 చట్టం ప్రకారం ఉల్లంఘించారని తమిళనాదన్ ఆరోపించారు.


అయితే రోబో సినిమా కి గాని శంకర్ 11.5 కోట్ల రూపాయలు తీసుకున్నారని దర్యాప్తులో ఈడి అధికారులు కనుగొన్నారు. దీంతో పరువు నష్టం కింద డైరెక్టర్ శంకర్ కోటి రూపాయలు ఇవ్వాలని అధికారులు కూడా తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: