
అయితే వాళ్ళందరూ పూర్తిగా పొలిటికల్ పరంగానే ట్రోల్ చేస్తూ ఉంటారు. కాగా జూనియర్ ఎన్టీఆర్ కి కోపం ఎక్కువే . ఆ విషయం అందరికీ తెలుసు . ఎంతమంది ఆ విషయంలో కోప్పడిన జూనియర్ ఎన్టీఆర్ - లక్ష్మీ ప్రణతి విషయంలో మాత్రం అస్సలు కోప్పడరు. ఆమె అంటే చాలా చాలా ఇష్టం . ఆమె అంటే ప్రాణం . ఈ విషయాన్ని చాలా సందర్భాలలో బయటపెట్టాడు జూనియర్ ఎన్టీఆర్ . అయితే ఒకే ఒక మూమెంట్లో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ - లక్ష్మీ ప్రణతి పై కోప్పడ్డాడట . ఈ విషయాన్ని స్వయాన జూనియర్ ఎన్టీఆర్ బయట పెట్టాడు . జూనియర్ ఎన్టీఆర్కి ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే జూనియర్ ఎన్టీఆర్ రెండవసారి తనకు పాప పుడుతుంది అని ఎంతో ఆశపడ్డారట . కానీ అలా జరగలేదు . రెండోసారి కూడా కొడుకు పుట్టాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్ కి కూతురు అంటే ఇష్టం అన్న కారణంగా లక్ష్మీ ప్రణతి మూడవసారి ప్రెగ్నెన్సీకి కూడా ప్లాన్ చేసుకుంటారు అని చెప్పిందట .
అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అస్సలు వద్దన్నారట . నాకోసం నువ్వు నీ హెల్త్ ని పాడు చేసుకోకు . డాక్టర్స్ రిస్క్ అంటున్నారుగా అని చెప్పిన లక్ష్మీ ప్రణతి వినలేదట . ఆ టైంలోనే తారక్ - లక్ష్మి ప్రణతి పై కోపడ్డారట . ఇంకొకసారి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే చంపేస్తాను . నువ్వే నాకు ఇంపార్టెంట్ అని..నీ హెల్త్ ఇంపార్టెంట్ అంటూ లక్ష్మీ ప్రణతి పై ఉన్న ప్రేమను ఆ విధంగా బయటపెట్టాడు జూనియర్ ఎన్టీఆర్. సోషల్ మీడియాలో అప్పుడు ఈ వార్త బాగా ట్రెండ్ అయింది .
జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిల జంట ఎంతో చూడముచ్చటగా ఉంటుంది అని.. వీళ్ళు ఇండస్ట్రీకి ఎంతో ఆదర్శమని లక్ష్మీ ప్రణతి.. నందమూరి ఫ్యామిలీ పరువు ప్రతిష్టలను ఇంకా ముందుకు తీసుకెళ్తుంది అని.. జనాలు ఆమె గురించి పాజిటివ్గా మాట్లాడుకుంటూ వచ్చారు . ప్రజెంట్ జూనియర్ ఎన్టీఆర్ పలి పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ముందుకు వెళ్తున్నాడు. నిజానికి వార్ 2 సినిమా ఆగస్టు 14వ తేదీ రిలీజ్ కావాలి. కానీ కొన్ని కారణాలు చేత డిసెంబర్ కి పోస్ట్ పోన్ అయినట్లు తెలుస్తుంది..!