
మట్టి వాసన తెలిసేలా ఒక రియల్ ఇన్ సిడెంట్ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిచబోతున్నారట. కాగా ఈ సినిమాలో మొదటిగా హీరోయిన్గా సమంతని అనుకున్నారు అంటూ వార్తలు వినిపించాయి . ఇది రంగస్థలం 2గా తెరకెక్కబోతుంది అని అందుకే రంగస్థలం హీరోయిన్ ని ఇక్కడ పెట్టబోతున్నారు అని అంతా అనుకున్నారు . కానీ అసలు ఇది రంగస్థలం సినిమాకి సీక్వెల్ కాదు అంటూ క్లారిటీ వచ్చేసింది. ఇది ఒక ఫుల్ నాచురల్ కాన్సెప్ట్ తో తెరకెక్కే సినిమా .
కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా ముందుగా జాన్వి కపూర్ ని అనుకున్నారట. కానీ ఆమె ఆల్రెడీ రామ్ చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నా మూమెంట్లో సుకుమార్ తన సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తూ మళ్ళీ ఈ సినిమాలో రష్మిక మందన్నాని చూస్ చేసుకున్నారట . అంతేకాదు రష్మిక మందన్నా తో పాటు ఈ సినిమాలో మరొక హాట్ బ్యూటీ కూడా ఉంటుంది అంటూ సమాచారం అందుతుంది . ఆమె మరి ఎవరో కాదు బాలీవుడ్ హాట్ బ్యూటీ శ్రద్ధా కపూర్ . సాహో సినిమాలో ప్రభాస్ తో ఎలా రొమాన్స్ చేసి కుర్రాళ్లకు హిట్ పెంచేస్తుందో అందరికీ తెలిసిందే . ఇప్పుడు సాహో బ్యూటీ రాంచరణ్ తో కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది అన్న వార్త హైలెట్గా మారాయి..!