
ఇక ఈ సినిమాలో నటించిన ఆరుగురు హీరోయిన్లు .. ఆరు సంవత్సరాల తర్వాత ఒక దగ్గర కలిసి వాళ్ళ కథలు చెప్పుకుంటూ అందులో కొందరు కథలు నవ్వు తప్పిస్తే .. మరికొందరి కథలు ఏడుపును తెప్పిస్తాయి .. మిగిలిన వారి కథలు అబ్బో అనేలా ఉంటాయి .. అయితే ఇలాంటి ఓ అద్భుత సినిమాకే దర్శకత్వం వహించింది ఎవరు అంటే ? ఇప్పటి తెలుగు స్టార్ హీరో అల్లరి నరేష్ తండ్రి తెలుగు దివంగత అగ్ర దర్శకుడు ఈవివి సత్యనారాయణ .. అలాగే ఆయనే ఈ సినిమాను సొంతంగా తన ఈవివి బ్యానర్ పై నిర్మించారు కూడా.. ఇక ఆ రోజుల్లో ఈ సినిమా గొప్ప సంచలంగా మారింది ..
అతి తక్కువ మంది నటులతో ఈ సినిమాను ఆయన తెర్కక్కించారు .. ఇప్పటికీ ఈ సినిమా రీరిలీజ్ కోసం చాలామంది యువత ఎదురుచూస్తున్నారు అంటే అతిశయత కాదు .. అయితే ఈ సినిమాలో హీరోయిన్ అమృత ఓ బోల్డ్ పాత్రలో నటించి అందర్నీ మెప్పించింది. అలాగే ఆమె బోల్డ్ సీన్స్ కోసం సినిమాను చాలామంది రిపీటెడ్ గా చూసేవారు .. ఈ హీరోయిన్ ని సినిమా తర్వాత మరి ఏ తెలుగు సినిమాలను నటించలేదు. అయితే ప్రస్తుతం ఆరుగురు ప్రతివతలు సినిమాను త్వరలోనే రీరిలీజ్ చేయబోతున్నారన్నట్టు తెలుస్తుంది.