కొన్ని సంవత్సరాల క్రితం యాంకరింగ్ రంగానికి భారీ స్థాయిలో డిమాండ్ ఉండేది కాదు. అందుకు ప్రధాన కారణం యాంకరింగ్ రంగం లో కెరియర్ను కొనసాగించే వారికి సినిమాల్లో పెద్దగా అవకాశాలు వచ్చేవి కావు. ఎవరో అద్భుతమైన స్థాయిలో సక్సెస్ అయిన ఒకరు , ఇద్దరిని మినహాయిస్తే యాంకరింగ్ రంగం తో పాటు సినిమాల్లో రాణించిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉండేది. దానితో యాంకరింగ్ రంగం ద్వారా కెరియర్ పెద్దగా గ్రోత్ ఉండదు అనే ఉద్దేశంతో దాని పై పెద్దగా ఆసక్తి ని ముద్దు గుమ్మలు చూపించేవారు కాదు. కానీ ప్రస్తుతం పరిస్థితులు చాలా వరకు మారాయి.

యాంకరింగ్ రంగానికి అద్భుతమైన డిమాండ్ ఏర్పడింది. ఎవరైనా యాంకరింగ్ రంగంలో సూపర్ సాలిడ్ క్రేజీ ను సంపాదించుకున్నట్లయితే వారికి వరస పెట్టి సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం అనసూయ , రేష్మి గౌతమ్ , శ్రీముఖి , శ్యామల లాంటి వారు యాంకరింగ్ రంగం తో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని అనేక సినిమాల్లో అవకాశాలను దక్కించుకున్నారు. ఇకపోతే పైన ఫోటోలో అమ్మాయి చిన్న నాటి ఫోటో ఉంది కదా ఆమె ఎవరో గుర్తుపట్టారా ..? ఆమె యాంకరింగ్ రంగం తో పాటు అనేక సినిమాల్లో కూడా నటించింది. ఇక పైన ఫోటోలో ఉన్న బ్యూటీ యాంకరింగ్ రంగం తో పాటు సినిమాల్లో నటించి రెండింటిలో కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం ఈమె రాజకీయాల లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ రాజకీయాల్లో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఇప్పటికైనా ఆమె ఎవరో గుర్తుపట్టారా ..? పైన ఫోటోలో ఉన్న అమ్మాయి మరెవరో కాదు యాంకర్ కమ్ నటి అయినటువంటి శ్యామల.  ఈమె అనేక షో లకు యాంకర్ గా వ్యవహరించి ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం వై సీ పీ పార్టీకి సపోర్టర్ గా ఉంటూ రాజకీయాల్లో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: