ఏ ముహూర్తాన పాన్ ఇండియా సినిమాలని ఇంట్రడ్యూస్ చేశారో తెలియదు కానీ అప్పటినుంచి ప్రతి ఒక్క హీరో ప్రతి ఒక్క హీరోయిన్ పాన్ ఇండియా పాన్ ఇండియా అంటూ పట్టుకు వేలాడుతున్నారు . మరీ ముఖ్యంగా కొంతమంది హీరోలు అయితే మంచి కాన్సెప్ట్ తో డైరెక్టర్లు వస్తున్నా సరే నో చెప్తున్నారు. ఈ పాన్ ఇండియా మోజులో పడి చాలా మంచి మంచి కథలను రిజెక్ట్ చేస్తూ ఉండడం విడ్డూరంగా అనిపిస్తుంది. పాన్ ఇండియా స్టేటస్ సంపాదించుకున్నాక కొంత మంది పాన్ ఇండియా హీరోలు అల్లాటప్ప డైరెక్టర్లతో సినిమా ఓకే చేయడం లేదు.


మరి కొంతమంది హీరోయిన్స్ అయితే ప్రతి సినిమాకి రెమ్యూనరేషన్ డబుల్ డబుల్ గా పెంచుకుంటూ పోతున్నారు.  కాగా రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక పాన్ ఇండియా హీరోయిన్ కి సంబంధించిన వార్త బాగా ట్రెండ్ అవుతుంది. ఈమె చేసింది ఒకే ఒక్క పాన్ ఇండియా ఫిలిం . అది కూడా సూపర్ డూపర్ హిట్ . ఆ తర్వాత మంచి మంచి అవకాశాలు వచ్చిన సరే మిస్ చేసుకునేసింది. రెమ్యూనరేషన్ కారణంగా కొన్ని క్యారెక్టర్ బాగోలేదు అని మరికొన్ని మొత్తానికి ఒక పాన్ ఇండియా సినిమాతోనే తన కెరీర్ ని పాతాళానికి పడిపోయేలా చేసుకుంది.



అయితే ఈ హీరోయిన్ మాత్రం తెరవెనక చాలా చాలా గబ్బు పనులు చేస్తుంది అంటూ ఇండస్ట్రీలో జనాలు మాట్లాడుకుంటున్నారు.  డైరెక్టర్లు అడగకపోయినా సరే వాళ్లకు కావాల్సిన కమిట్మెంట్ ఇస్తాను అంటూ ఓపెన్ గానే అన్ని ఇవ్వడానికి రెడీ అయిపోతుందట . అంతేనా కావాలంటే కొంతమంది హీరోయిన్స్ నాకు తెలుసు అని వాళ్ళతో కూడా మీకు కమిట్మెంట్ ఇప్పిస్తాను అంటూ బంపర్ ఆఫర్స్ కూడా ఇస్తుందట . కొంతమంది డైరెక్టర్లు ఆమె కమిట్మెంట్ నచ్చి కమిట్ అయిపోతుంటే మరి కొంత మంది మాత్రం ఆ హీరోయిన్ చేసే పాడు పనులు చూసి భరించలేకపోతున్నారు . ఇప్పుడు ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఈ పాన్ ఇండియా హీరోయిన్ పేరు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: