
-
Ajit Pawar
-
ajith kumar
-
Akshay Kumar
-
Asin Thottumkal
-
Blockbuster hit
-
bollywood
-
Chennai
-
Cinema
-
Father
-
Ghajini
-
Government
-
Heroine
-
Hyderabad
-
Joseph Vijay
-
Kerala
-
Kollywood
-
Love
-
Love Story
-
marriage
-
Mukesh
-
Mumbai
-
Pokiri
-
prema
-
Press
-
rahul
-
Rahul Sipligunj
-
Salman Khan
-
Sivakasi
-
surya sivakumar
-
Tamilnadu
-
Yevaru
అయితే ఈమె స్టార్ హీరోయిన్గా ఉన్న సమయంలోనే ఆమె జీవితంలోకి ప్రేమ వచ్చి పడింది .. బాలీవుడ్ నటుడు నితిన్ ముఖేష్ తో ఈమె ప్రేమలో పడింది .. అలాగే ఆసిన్ అతనితో డేటింగ్ చేస్తూ ఉంది .. కానీ ఆ విషయం మీడియాకు తెలియకూడదని నటుడు నితిన్ కు ఆసిన్ ఒక కండిషన్ కూడా పెట్టింది .. అలాగే ఆసిన్‌కు ఎంతో దగ్గరగా ఉన్న నితిన్ చాలా పొసెసివ్‌గా ఉండేవాడట .. అదే సమయంలో నటి ఆసిన్ మరో బాలీవుడ్ నటులైనా సల్మాన్ ఖాన్ , అక్షయ్ కుమార్ లతో సినిమాలు నటిస్తున్నప్పుడు కూడా వారితో క్లోజ్ గా ఉండేదట. ఇక దాంతో ఆసిన్ పై కోపం తెచ్చుకొని నటుడు నితిన్ ముఖేష్ ప్రెస్ మీట్ పెట్టి హీరోయిన్ ఆసిన్ గురించి మాట్లాడి మేమిద్దరం డేటింగ్ లో ఉన్నామన్న విషయాన్ని లీక్ చేశాడు .. ఇక ప్రెస్ మీట్ లో నితిన్ ఆసిన్ ఒకమోసగత్తె.. ఆమె నా దగ్గర చాలా సహాయం తీసుకుంది .. నేను ఆమెకు చాలా డబ్బులు ఇచ్చాను కానీ ఇప్పుడు ఆమె అందనంత ఎత్తులో ఉంది అని చెప్పడంతో వీళ్ళిద్దరి లవ్ స్టోరీ అక్కడితో ముగిసింది. అదే క్రమంలో ఆసిన్ నటించిన బాలీవుడ్ సినిమాలు కూడా సరిగా ఆడలేదు కొద్దిరోజుల్లోనే ఈ హీరోయిన్ బాలీవుడ్ నుంచి పక్కకు వెళ్లిపోయింది .. సల్మాన్ ఖాన్ , అక్షయ్ కుమార్ సినిమాలు తర్వాత ఈమెకు బాలీవుడ్లో అవకాశం రాలేదు. అయితే 2010 ఐఫా సినిమా ఫంక్షన్ అది శ్రీలంకలో జరిగింది ఆ సమయంలో తమిళనాడు , శ్రీలంకకు మధ్య ఎన్నో వివాదాలు నడుస్తున్నాయి .. వాటిని ఏమాత్రం పట్టించుకోని ఆసిన్ శ్రీలంకకి వెళ్లి ఆ ఈవెంట్లో పాల్గొంది ..
ఇక దాంతో కోలీవుడ్ పరిశ్రమ ఆసిన్ ను బ్యాన్ చేసింది .. తెలుగులో కూడా ఆసిన్‌కు సినిమాకు సరిగ్గా అవకాశాలు లేవు .. అదే సమయంలో సల్మాన్ ఖాన్ తన నా బెస్ట్ ఫ్రెండ్ అంతే. నేను ఆయన దగ్గర ఎలాంటి హెల్ప్ తీసుకోలేదు .. నేను నా సొంత టాలెంట్ తో పైకి వచ్చానని ఆసిన్ చెప్పింది .. దాంతో సల్మాన్ కూడా ఈమెకు దూరమయ్యాడు. కోలీవుడ్లో విజయ్ , కమలహాసన్ , సూర్య , అజిత్ వంటి ఎందరో హీరోలతో నటించింది .. కేరళలోని కొచ్చిలో పుట్టిన ఆసిన్ .. తండ్రి బిజినెస్మెన్ అమ్మ ఓ డాక్టర్.. ఆసిన్‌కు ఇతర భాషలు నేర్చుకోవాలంటే ఎంతో ఇంట్రెస్ట్ ..అందుకే ఈమె ఎన్నో భాషలు నేర్చుకుంది .. అలాగే ఈమె ఏడు భాషల్లో ఈజీగా మాట్లాడగలదు .. ఈ హీరోయిన్ మొదటి సినిమాలో నటించే సమయంలో కేవలం 16 సంవత్సరాల వయసు మాత్రమే .. అయితే మొదటి సినిమా సరిగా ఆడకపోతే ఆ తర్వాత సివిల్ ఎగ్జామ్ రాసి గవర్నమెంట్ ఆఫీసర్ అవ్వాలని అనుకుంది .. కానీ అక్కడ జరిగింది వేరు .. ఊహించిన విధంగా పెద్ద సినిమా హీరోయిన్గా మారిపోయింది. ఇక హీరోయిన్ ఆసిన్ కు 2016లో పెళ్లి జరిగింది . రాహుల్ అనే ఓ బడా బిజినెస్ మాన్ ను లవ్ మ్యారేజ్ చేసుకుంది . ప్రస్తుతం తన ఫ్యామిలీ లైఫ్ లో ఎంతో హ్యాపీగా ఉంది . అయితే ఈమె నటించిన గజిని , శివకాశి , పోకిరి , వేలం , దశావతారం లాంటి ఎన్నో సినిమాలు ఈమెని ఎవరు మర్చిపోలేని విధంగా మార్చాయి .. ప్రస్తుతం ఈమె కేరళలో ఉంటుంది ..ఇప్పుడు కేరళ , హైదరాబాద్ , ముంబై , చెన్నై అన్నిచోట్ల ఆసిన్ కుటుంబానికి ఎన్నో బిజినెస్ నడుస్తున్నాయి. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఈ హీరోయిన్ తన వ్యాపారాలు బిజీగా ఉంది.