చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోలు , హీరోయిన్లు చైల్డ్ ఆర్టిస్టులుగా ప్రేక్షకులను మెప్పిస్తున్నారు .. అలాగే చైల్డ్ ఆర్టిస్టులుగా సినిమాలు చేసి మెప్పించిన‌ ఆ తర్వాత హీరోలుగా హీరోయిన్స్ గా మారి సినిమాలు చేస్తున్నారు .. మన చిత్ర పరిశ్రమలో ఎంతో మంది సీనియర్ హీరోయిన్లు ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు .. అయితే ఇక్కడ పైన కనిపిస్తున్న ఆమె కూడా ఒక హీరోయిన్ .. ఈమె తెలుగులో ఓ గొప్ప హీరోయిన్‌ ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నటించి మెప్పించింది .. అలాగే ఈమె టాలీవుడ్ లో ఉన్న అందరి స్టార్ హీరోల్ల సినిమాలో నటించింది .. ఇక ఈమె 15 ఏళ్ల వయసులోనే చిత్ర పరిశ్రమలో ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఏకైక హీరోయిన్గా పేరు తెచ్చుకుంది ..


అంతేకాకుండా ఇప్పటికీ హీరోయిన్గా సినిమాలు చేస్తుంది .. 40 ఏళ్ల వయసులోనూ సినిమాలు చేస్తూ భారీ విజయాలు అందుకుంటుంది ,, ఇంతకీ ఈమె ఎవరు అనుకుంటున్నారా..ఇంతకీ పైన కనిపిస్తున్న హీరోయిన్ మరెవరో కాదు సీనియర్ బ్యూటీ మీనా.. ఒకప్పుడు మీనాకు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు .. చెన్నైలో పుట్టి పెరిగిన మీన తెలుగు , తమిళ , మలయాళం భాషలో ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు .. అలాగే తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించిన మీనా టాలీవుడ్ లో దాదాపు అందరూ హీరోలతో కలిసి నటించి మెప్పించింది. అలాగే మీనా 15 సంవత్సరాల వయసులోనే సీతారామయ్యగారి మనవరాలు సినిమాలో నటించే అవకాశం వచ్చింది ..


సినిమా మీనా కెరియర్ను ఊహించిని విధంగా మార్చేసింది .. ఈ సినిమా తర్వాత మీనా క్రేజ్ భారీగా పెరిగింది .. తెలుగు , తమిళ చిత్ర పరిశ్రమలో 1991 నుంచి 2000 వరకు సుమారు ఒక దశాబ్దం పాటు అగ్ర హీరోయిన్గా దూసుకుపోయింది మీనా.. అలాగే 2009లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ తో మీనా పెళ్లి జరిగింది .. ఇక ఈ దంపతులకు నైనిక అనే కూతురు కూడా ఉంది .. ఈ చిన్నారి కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తుంది.. అయితే 2022 జూన్ 28న మీనా భర్త అనారోగ్య సమస్యలతో చనిపోయారు .. తెలుగులో దృశ్యం సినిమాలో కూడా నటించింది మీపా అలాగే  దృశ్యం 2లోనూ నటించింది .. ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాలు అందుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: