ముందు ఒకటి చెప్పి తర్వాత ఒకటి చేస్తామంటే నటసింహం బాలకృష్ణ దగ్గర అది కుదరదు .. ఏది చెప్పిన ముందు క్లారిటీగా చెప్పేయాలి .. ఏదో ఒకటి చెప్పి ఓపెన్ చేసి తర్వాత అలా కాదు .. ఇలా కాదు బాబు అని చెప్పి మార్చుకోవచ్చు అనుకుంటే అది అక్కడ కుదరదుగా కుదరదు .. బోయపాటి అఖండ 2 సినిమాకు సంబంధించిన విషయాలు వింటుంటే ఇవన్నీ ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది. అఖండ 2 సినిమాలో ప్రగ్యా జైస్వాల్ లేక్క ప్రకారం ఉండాలి మొదటి భాగంలో ఆమె ఉంది .. అందువల్ల రెండో భాగం లో తప్పనిసరి కానీ ఆమె ఎక్కువ రెమ్యూనిరేష‌న్‌ అడిగినట్టు తెలుస్తుంది .. బేరం కుదరలేదు దాంతో దర్శకుడు బోయపాటికి చిరాకు వచ్చి ఆమె పాత్ర అసలు ఎందుకని సినిమాల నుంచి లేపేసాడు .. అలాగే సినిమాల్లో మరో క్యారెక్టర్ ను క్రియేట్ చేసి సంయుక్తా మీనన్ను తీసుకున్నారు.


అయితే ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ పాత్ర చనిపోయిన సిన్‌ను ఒకటి తెర‌కెక్కించాలి కదా . అయితే షూటింగ్లో ఆ సీన్ తీస్తున్నప్పుడు బాలయ్య  షూటింగ్స్ సెట్ అంతా చూసి యూనిట్ను చడమడ తిట్టి వాయించినట్టు తెలుస్తుంది .. ఇక్కడ మీరు ఏం మిస్ అయ్యారు తెలుస్తుందా అంటూ వారిని ప్రశ్నించారట .. బాలయ్య ఒక్కసారిగా అంత కోపంగా మారేసరికి అందరూ ఒకేసారిగా షాక్ అయి తెల్ల మొఖం వేసుకొని కూర్చున్నారట .. చనిపోయిన సన్నివేశం తీసుకున్నారు కదా మరి చనిపోయిన మనిషి ఫోటో అక్కడ ఉండాలి కదా అని ప్రగ్యా జైస్వాల్ ఫోటో అక్కడ పెట్టం ఇష్టం లేని బోయపాటి శ్రీను  ఫోటో పెట్టలేదు బాలయ్య శీనుకు అది ఎంతో అవసరమైన గుర్తు చేసి తన స్టైల్ లో నాలుగు తిట్లు తిట్టి ఫోటోని తెచ్చి అక్కడ పెట్టించాడు.


ఇదే క్రమంలో సినిమా మొదట్లో సంజయ్ దత్ ను ఈ సినిమాలో ముఖ్యపాత్రలో తీసుకుంటున్నామని చెప్పారు .. కానీ ఆ తర్వాత ఎందుకో మళ్ళీ బోయపాటి తన మనసు మార్చుకున్నారు .. కానీ ఇది బాలయ్య దగ్గర కుదరదు బోయపాటిని పిలిచి అయ‌కు వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది .. డేట్లు అవి ఇవి ఆయన నీలో ననుముతుంటే బాలయ్య ఏ సంజయ్ కు ఫోన్ చేసి మాట్లాడి డేట్లు ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి .. అఖండ 2 షూటింగ్లో ఇలాంటి విషయాలు ఎన్నో జరుగుతున్నాయి .. దీంతో మొత్తానికి బాలయ్యతో సినిమా అంటే అంత ఈజీగా ఉండదు. అని చాలామంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: