ఇప్పుడు ఎక్కడ చూసినా సరే సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఇంటి పేరు మారుమ్రోగిపోతుంది . దానికి ముఖ్య కారణం నాగచైతన్య అనే చెప్పాలి . రీసెంట్ గానే రెండో పెళ్లి చేసుకుని అభిమానులకి బిగ్ షాక్ ఇచ్చిన నాగచైతన్య రీసెంట్ గా తండేల్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు కోట్లాదిమంది అక్కినేని అభిమానులు ఎప్పుడు ఎప్పుడు అంటూ ఎదురు చూసిన 100 కోట్ల క్లబ్ లోకి కూడా చేరిపోయాడు . ఇక ఎవరు కూడా అక్కినేని ఫ్యామిలీని వందకోట్ల క్లబ్ లోకి చేరలేదు అంటూ వేలెత్తి చూపలేరు .


చాలా కష్టపడి అంతకన్నా ఇష్టపడి ఆయన నటించిన సినిమా తండేల్. ఎంత పెద్ద హిట్ అయింది అనేది అందరికీ తెలిసిందే . అయితే మరొకసారి సోషల్ మీడియాలో అక్కినేని ఫ్యామిలీ గురించి జనాలు మాట్లాడుకుంటున్నారు . దానికి కారణం త్వరలోనే అక్కినేని ఇంటి కోడలుగా అడుగు పెట్టబోతున్న జైనబ్ రవ్జీ. రీసెంట్ గానే అఖిల్ - జైనబ్ ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చారు . పెళ్ళికి ముందే చాలా చక్కగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్ళిపోతున్నారు . అయితే మార్చి 24వ తేదీ వీళ్ల పెళ్లి జరగబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.



కాగా అఖిల్ అక్కినేని - జైనబ్ రవ్జీల జంట  చాలా చాలా ముద్దుగా ఉంది అంటూ కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి . అయితే ఇప్పటివరకు అక్కినేని ఫ్యామిలీకి వచ్చిన కోడళ్ళు అందరూ కూడా ఫిట్నెస్ విషయంలో ఫుడ్ విషయంలో యమ స్ట్రిక్ట్.  లక్ష్మి - అమల - సమంత - శోభిత ధూళిపాళ- శ్రేయ భూపాల్ అందరూ కూడా ఫిజిక్ విషయంలో ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తూ హెల్త్ డైట్ ఫాలో అవుతూ ఉంటారు.  కానీ జైనబ్ రవ్జీ మాత్రం అలా అస్సలు కాదట . ఇష్టంగా తింటుందట .



అంతే కాదు పెద్దగా వర్కౌట్ లు చేయడానికి కూడా ఇష్టపడదట . అందరి హీరోయిన్స్ .. సెలబ్రిటీస్ పిల్లలు డైటింగ్ డైటింగ్ అంటూ వెళుతూ ఉంటే మాత్రం నచ్చిన ఫుడ్ ని ఇష్టంగా తింటుందట . కానీ అన్నీ కూడా లిమిటెడ్ పోర్షన్స్ లోనే మెయింటైన్ చేస్తూ హెల్తీగా ఉండడానికి తన వంతు ప్లానింగ్ తోనే ముందుకు వెళుతుందట . ఈ విషయం తెలుసుకున్న జనాలు షాక్ అయిపోతున్నారు . ఎప్పుడు కూడా ఆ డైట్ ఈ డైట్ అంటూ ఫాలో అయ్యే అక్కినేని ఫ్యామిలీ సాంప్రదాయాన్ని నువ్వు రివర్స్ చేస్తున్నట్లు ఉన్నావే అంటూ మాట్లాడుకుంటున్నారు . సోషల్ మీడియాలో ఇప్పుడు జైనబ్ పేరు ఇంట్రెస్టింగ్గ ట్రెండ్ అవుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: