అక్కినేని కుటుంబం గురించి ఏంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇండస్ట్రీలో ఉన్న పెద్ద కుటుంబాలలో అక్కినేని కుటుంబం ముందు వరసలో ఉంటుంది. అక్కినేని కుటుంబం గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. ముఖ్యంగా నాగార్జున హీరోగా నటించి తమ కుటుంబానికి ఎంతో మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చారు. ఇక నాగార్జున వారసుడిగా నాగచైతన్య సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి తన సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.


సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ తనదైన నటనతో సినిమాలలో రాణిస్తున్నారు. నాగార్జున వారసుడిగా నాగచైతన్య సినిమాలలో నటించి మంచి విజయాన్ని అందుకుంటున్నారు. సినీ నేపద్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. గత కొద్దిరోజుల క్రితమే నాగచైతన్య నటి శోభిత ధూళిపాళను ప్రేమించి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. శోభిత రాకతో నాగచైతన్యకు తండేల్ సినిమాతో మంచి విజయం తన ఖాతాలో పడింది.

ఇప్పటి వరకు నాగచైతన్య కెరీర్ లో ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమా తండేల్ కావడం విశేషం. కాగా, నటి శోభిత రాకతో అక్కినేని నాగ చైతన్యకు బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు. అయితే శోభిత మోడల్ గా తన కెరీర్ ప్రారంభించి మిస్ ఇండియా పోటీలలో సైతం పాల్గొన్నారు. అనంతరం సినిమాల మీద ఉన్న ఆసక్తితో తన స్నేహితుడు సూచనల మేరకు సినిమాల్లోకి వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.


అయితే శోభితకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో ఇప్పుడు వైరల్ గా మారింది. శోభితఈవెంట్ లో పాల్గొన్న సందర్భంలో అక్కడికి బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ వచ్చారు. ఆ సమయంలో వారిద్దరూ ఒకరితో ఒకరు పలకరించుకున్నారు. అనంతరం ఫోటోలు దిగారు. అనిల్ కపూర్ హీరోయిన్ శోభిత నడుముపై చేయి వేసి ఫోటోలు దిగాడు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారడంతో అది చూసిన నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: