
వాళ్లలో ఫస్ట్ టాప్ 3 ప్లేస్ లో నిలుస్తారు మహేష్ బాబు - ప్రభాస్ - అల్లు అర్జున్. ఎస్ ఇదే విషయం ఇప్పుడు జనాలు మాట్లాడుకుంటున్నారు . ఇండస్ట్రీలో వీళ్ల ముగ్గురు కూడా పాన్ ఇండియా హీరోలే . ఒక్కొక్క సినిమాకి 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు . రీసెంట్గా టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు - రాజమౌళితో సినిమాకి కమిట్ అయ్యారు, ఈ సినిమాకి ఆయన కెరీర్ లో ఫస్ట్ టైం 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది .
అయితే ఇప్పుడు ఈ హీరోలకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలకు మాస్ ఎలివేషన్స్ సెట్ అవుతాయి . అయితే క్లాస్ లుక్ సెట్ అయ్యే హీరోలు మాత్రమే ఈ ముగ్గురే అని.. ఇండస్ట్రీలో ఈ ముగ్గురు క్లాస్ లుక్స్ లో కనిపిస్తే వచ్చే క్రేజ్ ఆ రెస్పాన్స్ వేరే లెవెల్ లో ఉంటుంది అని .. ఆ లుక్స్ వీళ్ళకి బాగా సెట్ అవుతాయి అని ఇండస్ట్రీలో నెక్స్ట్ ఆ తర్వాత ఏ హీరో కైనా ఈ క్లాస్ లుక్స్ సెట్ అవుతాయి అంటూ వీళ్ళ క్లాస్ లుక్స్ కి సంబంధించిన ఫొటోస్ బాగా ట్రెండ్ చేస్తున్నారు . ఇప్పుడు ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఈ ముగ్గురు ఫోటోలు బాగా ట్రెండ్ అవుతున్నాయి..!