టాలీవుడ్లో మొదటిసారిగా వరుణ్ తేజ్ నటించిన లోఫర్ అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యింది హీరోయిన్ దిశా పటాని.. ఎందుకో కానీ ఈ ముద్దుగుమ్మ తెలుగులో సక్సెస్ కాలేకపోయినా బాలీవుడ్ లో తన గ్లామర్ తో అక్కడి ఆడియన్స్ ని మైమరిపించేలా చేసింది.ఎన్నో చిత్రాలలో నటించి అతి తక్కువ సమయంలోనే మంచి విజయాలను అందుకున్న దిశా పటాని అతి తక్కువ సమయంలోనే అక్కడ స్టార్డం సంపాదించుకుంది. మళ్లీ చాలా రోజుల తర్వాత ప్రభాస్ తో కల్కి సినిమాలో నటించి పాన్ ఇండియా హీరోయిన్గా పేరు సంపాదించింది.


ఇలా బాలీవుడ్ నుంచి తెలుగులో తమిళంలో కూడా పలు చిత్రాలలో నటిస్తున్న దిశ పటాని సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈమె చేసే గ్లామర్ ఫోటోలు ఏమైనా హైలైట్ చేస్తూ ఉంటాయి. ఎన్నో విభిన్నమైన రకాల ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేసుకోవడానికి ఏ విధంగా మొహమాటం పడదు దిశా పటాని. తాజాగా దిశా పటాని తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన కొన్ని ఫోటోలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.


పలు రకాల బ్రాండెడ్ కి కూడా ప్రమోషన్ చేస్తూ ఉంటుంది.అది కూడా విభిన్నంగా చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా షేర్ చేసిన ఫోటోలను బ్లూ కలర్ జర్కిన్ వేసుకొని లో దుస్తులలో బ్రాండ్ బ్రా చూపిస్తూ ఇచ్చిన స్టిల్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ముఖ్యంగా తన థైస్ అందాలు చూపిస్తూ ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో ఇవి కాస్త నెటిజన్లు చూసి ఈ ఫోటోలకి అసలు నువ్వు అమ్మాయి వేనా లో దుస్తులు చూపిస్తూ ఇలా ప్రమోషన్స్ చేస్తావా అంటూ దారుణంగా కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి దిశాపటాని బోల్డ్ బ్యూటీగా పేరుపొందింది బాలీవుడ్లో అయినప్పటికీ కూడా ఏమాత్రం వెనుకడుగు వేయకుండానే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: