కొడితే స్టేడియం బ‌దలవాల్సిందే .. ఏ రకంగా బద్దల అవ్వాలి అంటారా.. అది ఏది అని తేడా లేదు అన్ని రకాలుగా బాక్స్ బద్దలు కావాల్సిందే .. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ బద్దలు కొట్టిన ఈ విషయం కొందరిలో తెలియని గర్వాన్ని .. హుందాతనాన్ని తీసుకురావచ్చు మరికొందరిలో అణకువను తెచ్చి పెట్టొచ్చు .. రీసెంట్గా పుష్ప 2 సక్సెస్ లో అల్లు అర్జున్ లో ఎలాంటి మార్పు వచ్చింది అనేది ఇక్కడ చూద్దాం . అల్లు అర్జున్ అంటే అభిమానులకు ఐకాన్ స్టార్ .. అలాగే ఇప్పుడు ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా ఫస్ట్ ఎడిషన్ కి మొట్టమొదటి క‌వర్ స్టార్..


సెల్ఫ్ మేడ్ హీరోగా ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో భారీ మార్కెట్ కూడా క్రియేట్ అయింది ..  ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర మంచి గుర్తింపు తెచ్చుకోవడం పెద్ద అవకాశం గా భావించే ఆయన ఇప్పుడు అంతర్జాతీయ క్రేజ్‌తో ఆయన అభిమానులు భారీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు . అయితే ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలంటారు. అది వారి స్వభావాన్ని బట్టి ఉంటుంది అనేది బన్నీ ఒపీనియన్ .. తనని తాను ఎప్పుడూ సామాన్యుడి గానే చూస్తానని స్టేట్మెంట్ ఇచ్చారు. బ‌న్నీ ,, ఇతరుల సినిమాలను చూసేటప్పుడు కూడా స్టైలిష్‌ స్టార్‌ అలాగే చూస్తారట..ఖాళీ సమయంలో ఏం చేస్తారని ఎవరైనా అల్లు అర్జున్ అడిగితే .. నథింగ్ అని ఎంతో సింపుల్ గా చెప్పేస్తారు ..


కనీసం ఒక పుస్తకం కూడా పట్టుకొని కూడా అల్లు అర్జున్ అంటారు .. ఖాళీ సమయంలో ఆలా ఖాళీగానే ఉండడానికి ఇష్టపడతారట. అంతర్జాతీయ మ్యాగజైన్లో మన స్టార్ల గురించి ఎంతో అరుదుగా రాస్తూ ఉంటారు .. ఇప్పటికే జక్కన్న హీరోలు ప్రభాస్ , ఎన్టీఆర్ , రామ్ చరణ్ గురించి వార్తలు వచ్చాయి. అయితే జక్కన్న షేడ్‌ లేకుండానే ఈ క్రెడిట్ మా హీరో ఖాతాలోకి వెళ్లిందని అల్లు అర్జున్ అభిమానులు చెప్పుకుంటున్నారు. ఇక ప్రస్తుతం పుష్పా2 సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు అల్లు అర్జున్ త్వరలోనే త్రివిక్రమ్ సినిమా కూడా చేయబోతున్నారు.. ఇది గురూజీకి తొలి పాన్ ఇండియ‌ సినిమా మైథాలజికల్ నేపథ్యంలో ఈ సినిమా రాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: