
చి ల సౌ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రుహాని శర్మ.. మొదటి కేసు అనే చిత్రంలో కూడా నటించింది ఇది పర్వాలేదు అనిపించింది. ఆ తర్వాత డర్టీ హరీ అనే చిత్రంలో కూడా నటించింది. ఆ తర్వాత రెండు మూడు చిత్రాలలో నటించిన రుహాని శర్మకు అవకాశాలు మెల్లమెల్లగా తగ్గిపోయాయి. గత ఏడాది ఈమె నటించిన సైంధవ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం తమిళ సినిమాలలో తప్ప మరే సినిమాలో కూడా నటించలేదట.
సోషల్ మీడియాలో తన అందంతో ఆకట్టుకోవడంతో ఆఫర్లు వస్తాయని ఈ ముందుగుమ్మ ఆలోచిస్తుంది అందుకే తాజాగా బెడ్ పై అందాలు ఆరబోస్తూ పలు రకాల ఫోటోలను షేర్ చేసింది.. ఈ ఫోటోలకు నాకు నైట్ కి మధ్య లవ్ స్టోరీ అంటూ నైట్ షేడ్ బెడ్ రూమ్ ఫోటోలను సైతం షేర్ చేసింది రుహాని శర్మ ఇందులో తన యద అందాలను చూపిస్తూ మత్తు కళ్ళతో చిన్న చిరునవ్వుతో మరింత హీట్ ఎక్కించేలా చేస్తోంది. చివరిగా రుహాని శర్మ లవ్ మీ అనే చిత్రంలో కనిపించింది. ఈ చిత్రంలో వైష్ణవి చైతన్య కూడా హీరోయిన్గా నటించిందట. ప్రస్తుతం తమిళంలో మాస్క్ అనే సినిమాలో నటిస్తూ ఉండగా హిందీలో కూడా మరొక చిత్రంలో నటిస్తోందట.