శోభిత ధూళిపాళ్ల ఒక హీరోయిన్.  నిన్న మొన్నటి వరకు అలానే పిలుచుకునే వాళ్ళు జనాలు.  కానీ రీసెంట్ గానే అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నింది.  అప్పటినుంచి సోషల్ మీడియాలో ఈమె పేరు మారు మ్రోగిపోతుంది . ఆమె హీరోయిన్ గా మారినాక ఎంత పాపులారిటీ సంపాదించుకుందో తెలియదు కానీ అక్కినేని నాగచైతన్య భార్యగా మారిన తర్వాత మాత్రం సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ కి గురవుతుంది . మరీ ముఖ్యంగా సమంత అంత  పెద్ద ఫిగర్ ఏం కాదు శొభిత  అని.. నువ్వు ఎందుకు శోభిత ని పెళ్లి చేసుకున్నావ్ అంటూ నాగచైతన్యను దారుణాతి దారుణంగా ట్రోల్ చేశారు .


మరి కొందరు శోభిత ధూళిపాళ్లను జబర్దస్త్ కమెడియన్ శాంతిస్వరూప్ తో పోలుస్తూ కిండల్గా ఎలా కామెంట్స్ చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో శొభిత  ధూళిపాళ్లకు సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది. శోభిత ధూళిపాళ్ల కూడా అక్కినేని ఫ్యామిలీలో ఓ ప్రాబ్లం ఫేస్ చేస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.  గతంలో సమంత ఏ విధంగా అక్కినేని ఫ్యామిలీతో ఇష్యూస్ ఫేస్ చేసిందో.. సేమ్ టు సేమ్ మళ్లీ అదే శోభిత ఫేస్  చేస్తుందట .



అక్కినేని ఫ్యామిలీ సమంతకు క్రేజీ క్రేజీ కండిషన్స్ పెట్టింది అని వాళ్లతో ఫ్రెండ్షిప్ చేయకూడదు ..వీళ్లతో ఫ్రెండ్షిప్ చేయకూడదు ..సోషల్ మీడియాలో అలాంటి పోస్టులు పెట్టకూడదు ..ఇలాంటి పోస్టులు పెట్టకూడదు అంటూ తన ప్రైవసీని తన హ్యాపీనెస్ ని మొత్తం లాగేసుకుంది అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి . ఇప్పుడు శోభిత ధూళిపాళ్ల విషయంలో కూడా అలాగే చూస్తుందట. మరి ముఖ్యంగా అమల పెట్టిన కొన్ని కండిషన్స్ శొభిత కు అస్సలు నచ్చడం లేదట . ఆ కారణంగా మళ్ళీ అక్కినేని ఫ్యామిలీలో గొడవలు మొదలయ్యాయి అంటూ ప్రచారం జరుగుతుంది.  ఈ వార్తలో నిజం ఎంత ఉందో తెలియదు గానీ సోషల్ మీడియాలో మాత్రం బాగా ట్రెండ్ అయిపోతుంది. రీసెంట్ గానే తండేల్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు నాగచైతన్య..!

మరింత సమాచారం తెలుసుకోండి: