ఇప్పుడు ఇదే న్యూస్ సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది .  . . .. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ చెప్పకుండా పెళ్లి చేసుకుందా ...? అంటూ జనాలు షాక్ అయిపోతున్నారు . ఆశ్చర్యపోతున్నారు . . దానికి కారణం ఆమె పెళ్లి గెటప్ లో ఉన్న ఫొటోస్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉండడమే . దీంతో ఇప్పుడు అవి బాగా ట్రెండ్ అవుతున్నాయి. . .


పెళ్లికూతురులా రెడీ అయిన హీరోయిన్ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి . దీంతో చెప్పకుండా హీరోయిన్ పెళ్లి చేసుకుందా. .. . ...? అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ ఎంత టాలెంటెడ్ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . . మరీ ముఖ్యంగా తాను కమిట్ అయిన రోల్స్ కి కమిట్మెంట్ గా వర్క్ చేస్తుంది. కాగా  ప్రజెంట్ మృణాల్ ఠాకూర్ పెళ్లికూతురు గెటప్ లో ఉన్న ఫొటోస్ వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి .. .



ఈ క్రమంలోనే మృణాల్ ఠాకూర్ చెప్పకుండా పెళ్లి చేసేసుకుందా..? అంటూ జనాలు తెగ మాట్లాడేసుకుంటున్నారు. . .  అయితే కొంతమంది మాత్రం ఇది ఆమె రియల్ లైఫ్ పెళ్లి కాదు అని . .. రీల్ లైఫ్ లో సీన్స్ కోసం ఇలా రెడీ అయి ఉండొచ్చు అని సందేహ పడుతున్నారు.  బహుశా ఇది ఒక యాడ్ కి సంబంధించినది కూడా అయ్యుండవచ్చును అని మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన పిక్చర్స్ బాగా వైరల్ గా మారాయి. మొత్తానికి హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఏం చేసిన అది ఓ సెన్సేషన్ లానే మారిపోతుంది. . . ....!

మరింత సమాచారం తెలుసుకోండి: