తెలుగు సినీ పరిశ్రమలో చాలా కాలం పాటు అద్భుతమైన జోష్ లో కెరీర్ ను ముందుకు సాగించిన మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటీమణులలో ప్రణీత ఒకరు. ఈ నటి ఎన్నో తెలుగు సినిమాలలో నటించి , అందులో కొన్ని మూవీలతో మంచి విజయాలను అందుకుంది. ఇకపోతే ప్రణీత చాలా సినిమాలలో నటించినా స్టార్ హీరోల పక్కన మాత్రం చాలా తక్కువ సినిమాల్లో నటించింది. కొన్ని సంవత్సరాల క్రితం ఈ బ్యూటీ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన అజ్ఞాతవాసి సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇక యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన రభస సినిమాలో కూడా ఈమె సెకండ్ హీరోయిన్గా నటించి ఈ మూవీ తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో అత్తారింటికి దారేది సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోగా , రభస సినిమా మాత్రం ప్రేక్షకులను నిరాశ పరిచింది. ఇకపోతే ఈమెకు ఈ మధ్య కాలంలో క్రేజీ సినిమాల్లో అవకాశాలు పెద్దగా రావడం లేదు. దానితో ఈమె ఎక్కువ శాతం సినిమాలతో ప్రేక్షకులను పలకరించలేక పోతుంది.

ఇది ఇలా ఉంటే సినిమాల్లో తన అందాలతో ఎన్నో సందర్భాలలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే లుక్ లో ఉన్న లంగా ఓనిని ధరించి తాను వేసుకున్న చున్నీని విసిరేస్తూ తన హాట్ నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ప్రణీత కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: