ఈ మధ్య కాలంలో అనేక సినిమాలు ఇండియాలో రీ రిలీజ్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటి వరకు ఇండియాలో రీ రిలీజ్ అయిన సినిమాల్లో అత్యధిక గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 10 మూవీస్ ఏవో తెలుసుకుందాం.

సనం తేరి కసం : ఈ సినిమా రీ రిలీజ్ లో భాగంగా 38 కోట్ల కలెక్షన్లను రాబట్టి ఇండియాలో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో మొదటి స్థానంలో నిలిచింది.

తుంబాడ్ : ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా 37.8 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి ఇండియాలో అత్యధిక కలెక్షన్లను రీ రిలీస్ భాగంగా వసూలు చేసిన సినిమాల లిస్టులో రెండవ స్థానంలో కొనసాగుతుంది.

గిల్లి : ఈ సినిమా రీ రిలీస్ లో భాగంగా 26.5 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి మూడవ స్థానంలో కొనసాగుతుంది.

హే జవాని హే దివానీ : ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా 25.5 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి నాలుగవ స్థానంలో కొనసాగుతుంది.

ఇంటర్ సెల్లర్ : ఈ సినిమా రీ రిలీజ్ లో భాగంగా 20 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి ఐదవ స్థానంలో కొనసాగుతుంది.

టైటానిక్ : ఈ మూవీ రీ రిలీజ్ లో బాగంగా 18 కోట్ల కలెక్షన్లు వసూలు చేసి రీ రిలీస్ లో భాగంగా అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో ఆరవ స్థానంలో కొనసాగుతుంది.

షోలే : ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా 13 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి రీ రిలీజ్ లో భాగంగా అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాలు లిస్టులో ఏడవ స్థానంలో కొనసాగుతుంది.

లైలా మజ్ను : ఈ మూవీ రిలీజ్ లో భాగంగా 11.6 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి రీ రిలీజ్ లో భాగంగా అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో ఎనిమిదవ స్థానంలో కొనసాగుతుంది.

రాక్ స్టార్ : ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా 11.5 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి తొమ్మిదవ స్థానంలో కొనసాగుతోంది.

అవతార్ : ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా 10 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి పదవ స్థానంలో కొనసాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: