టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటులలో ఒకరు అయినటు వంటి నాగ చైతన్య తాజాగా చందు మండేటి దర్శకత్వంలో రూపొందిన తండెల్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి సాయి పల్లవి , నాగ చైతన్య జోడిగా నటించగా ... గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ , బన్నీ వాసు ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందించాడు.

ఈ సినిమాను ఫిబ్రవరి 7 వ తేదీన తెలుగు తో పాటు తమిళ , హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేశారు. విడుదల అయిన మొదటి రోజు ఈ మూవీ కి మంచి టాక్ వచ్చింది. దానితో ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ లభించాయి. అలాగే ఆ తర్వాత కూడా ఈ మూవీ కి మంచి కలెక్షన్లు దక్కాయి. దానితో ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకోవడం మాత్రమే కాకుండా నిర్మాతలకు మంచి లాభాలను కూడా తీసుకువచ్చింది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా తర్వాత చాలా తెలుగు సినిమాలు విడుదల అయ్యాయి. అలాగే అనేక ఇతర భాష సినిమాలు కూడా తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయ్యాయి. అందులో కొన్ని తెలుగు సినిమాలకు మంచి టాక్ వచ్చింది. అలాగే కొన్ని ఇతర భాష సినిమాలకు కూడా మంచి టాక్ వచ్చింది.

దానితో ఈ రోజు సండే కావడంతో తండెల్ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది అని , ఈ సండే తర్వాత ఈ మూవీ కి కలెక్షన్లు చాలా వరకు తగ్గే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మరి తండెల్ మూవీ కి ఈ ఆదివారం తర్వాత కూడా మంచి కలెక్షన్లు వస్తాయా ... లేదా అనేది తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nc