సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంటుంటే , మరి కొంత మంది మొదటి సినిమాతో మంచి విజయాన్ని అందుకోకపోయినా ఆ తర్వాత మంచి కథలను ఎంచుకుంటూ , మంచి విజయాలను అందుకుంటు స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్లిన వారు కూడా ఉంటారు. ఇకపోతే ఓ బ్యూటీ తెలుగు సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా తోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కూడా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలను దక్కించుకొని చాలా తక్కువ సమయం లోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. అలా అద్భుతమైన స్థాయికి కెరియర్ చేరుకున్న తర్వాత ఆ బ్యూటీ కి వరుస పెట్టి అపజయాలు రావడంతో ఈమెకు తెలుగులో అవకాశాలే కరువయ్యాయి.

దానితో పోయిన సంవత్సరం ఆ నటి నటించిన ఒక్క తెలుగు సినిమా కూడా విడుదల కాలేదు. ఇక ప్రస్తుతం కూడా ఈమె చేతిలో తెలుగు సినిమాలు లేవు. మరి అంత లో లో కెరియర్ను కొనసాగిస్తున్న ఆ స్టార్ బ్యూటీ మరెవరో కాదు పూజ హెగ్డే. ఈమె నాగ చైతన్య హీరోగా రూపొందిన ఒక లైలా కోసం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని  ,మంచి గుర్తింపును దక్కించుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. కానీ ఈమెకు ఈ మధ్య కాలంలో వరస పెట్టి అపజయాలు రావడంతో తెలుగులో అవకాశాలు తగ్గాయి. దానితో పోయిన సంవత్సరం ఈమె నటించిన ఒక్క తెలుగు సినిమా విడుదల కాలేదు. ప్రస్తుతం కూడా ఈమె చేతిలో తెలుగు సినిమాలు ఏమీ లేవు.

మరింత సమాచారం తెలుసుకోండి: