
అసలు విషయంలోకి వెళ్తే ఇప్పటికీ తన స్నేహితుడికి ఏమైందో తెలియదు కానీ వాడు ఎప్పుడూ కూడా హ్యాపీగా ఉండేవారు.. ధైర్యంగా ఉండేవాడు ఇప్పుడు ఇలా ఎందుకు చేశారో తెలియడం లేదంటూ ఎంత పని చేశావురా బ్రోకెన్ హార్ట్ ఎమోజితో సుహాస్ రాసుకొచ్చారు.. తన స్నేహితుడితో దిగిన కొన్ని ఫోటోలను కూడా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా ఈ విషయం పైన అభిమానులు కూడా సుహాస్ కి సపోర్టుగా లవ్ ఆర్ బ్రోకెన్ సింబల్స్ ని షేర్ చేస్తున్నారు. మరి కొంతమంది సుహాస్ కు ధైర్యం చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు.
యూట్యూబర్గా మొదటిసారి తన కెరీయర్ని ప్రారంభించిన సుహాస్ పలు చిత్రాలలో చిన్న చిన్న క్యారెక్టర్లలో నటించేవారు. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో సపోర్టింగ్ రూల్స్ లో కూడా నటించి చివరిగా సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాలను అందుకున్నారు. అలా సుహాస్ ఎన్నో చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకున్నారు. ప్రస్తుతం సుహాస్ చేతిలో ఓ భామ అయ్యో రామ అనే చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది సమ్మర్లో రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి సుహాస్ తన స్నేహితుడు పైన ఉన్న ప్రేమను ఇలా చాటి చెబుతూ పోస్ట్ షేర్ చేశారు.