
అయితే బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత మాత్రం దారుణమైన ట్యాగ్స్ దక్కించుకుంటుంది. ఆమె నటించిన వెబ్ సిరీస్ ఎంత బోల్డ్ గా ఉంటున్నాయో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆ మధ్యకాలంలో నటించిన ఓ వెబ్ సిరీస్ లో ఏకంగా టాప్ తీసేసి మరీ రొమాన్స్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చింది. అయితే తమన్నా - విజయ్ వర్మతో డేటింగ్ చేస్తుంది . త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందని తెలిసి ఆమెకు తెలుగు డైరెక్టర్ లు అవకాశాలు ఇవ్వడం లేదు . ఇప్పుడు తమన్నా తెలుగులో అవకాశాలు దక్కించుకోలేక పోతుంది . అయితే ఇదే క్రమంలో బాలీవుడ్ లో వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటుంది .
కానీ బాలీవుడ్ లో ఆమెకి ఏది నటనను ప్రూవ్ చేసుకునే రోల్ రావడం లేదు . అన్నీ కూడా హాట్ రోల్స్ నే వస్తున్నాయి. రీసెంట్ గా ఒక వెబ్ సిరీస్ లో టూ హాట్ గా కనిపించడానికి ఓకే చేసిందట . అంతేకాదు ఇందులో రెండు మూడు సెక్స్ సీన్స్ లో కూడా నటించడానికి ఒకే చేసిందట. దీంతో సోషల్ మీడియాలో ఈ బ్యూటి పేరు బాగా వైరల్ గా మారింది. తమన్నా ఇలాంటి గబ్బు సీన్స్ లో నటిస్తుంది అని అసలు ఊహించలేకపోయామే.. ఎందుకు డబ్బు కోసం ఇంత దిగజారి పోవాలా..? అంటూ సొంత ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతున్నారు. తమన్నాకి సంబంధించిన ఈ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఇది తెలుసుకున్న తెలుగు జనాలు బాగా ఫీల్ అయిపోతున్నారు..!