స్టార్ బ్యూటీ అనుష్క తెలుగులో సూపర్ సినిమా తో ఎంట్రీ ఇచ్చింది .. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో నాగార్జున హీరోగా వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈమె క్రేజ్ భారీగా పెరిగిపోయింది .. ఆ తర్వాత టాలీవుడ్ స్టార్స్ ప్రభాస్ , వెంకటేష్ , రవితేజ వంటి హీరోలతో నటించి మెప్పించింది .. అంతేకాకుండా లేడీ ఓరియంట్ సినిమాల్లోను నటించిన అనుష్క తన నటన తో అందరిని ఆకట్టుకుంది .. బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా స్థాయి లో భారీ గుర్తింపు తెచ్చుకుంది .
కానీ ఆ తర్వాత సినిమాలకు కాస్త దూరమైంది .. మళ్లీ ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాతో ఇండస్ట్రీకి రియంట్రి ఇచ్చింది .. మళ్లీ ఏడాది పాటు కాస్త గ్యాప్ తీసుకున్న ఈమె ప్రస్తుతం ఘాటీ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉంది .. క్రిష్ దర్శకత్వం లో రాబోతున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తుంది .. ప్రస్తుతం షూటింగ్లో ఉన్న దశలొ ఉన్న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో అన్ని భాషల్లో ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది .
ఇప్పటికే ఘాటీ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ గ్లిమ్స్ విడుదలై మంచి రెస్పాన్స్ ను తెచ్చుకున్నాయి .. అయితే ఇది లేడీ ఓరియంట్ సినిమా కావటంతో ప్రేక్షకుల్లో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి .. ఇదిలా అంటే ఇప్పుడు తాజాగా అనుష్క శెట్టి తన instagram లో లేటెస్ట్ గా పోస్ట్ ను పెట్టింది . అందులో మెరున్ చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని ఫ్రీ హెయిర్ లో ఉన్న అనుష్క పిక్ చూసి అంత షాక్ అవుతున్నారు .. ఏంటి ఇంత బొద్దుగా ఉంది అని ఆ ఫోటోకు కామెంట్లు చేస్తున్నారు .. అయితే అసలు ఈ ఫోటో ఎప్పటిది ? ఈ సందర్భంలో దిగింది ? ఇలాంటి విషయాలు తెలియకపోయినా చాలా కాలం తర్వాత అనుష్కను చూసినందుకు అభిమానులు ప్రేక్షకులు హ్యాపీగా ఫీలవుతున్నారు .